BigTV English

UPSC : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

UPSC : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

UPSC : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 73 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డిప్లొమో చేసి ఉండాలి. అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 2 తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపించాలి.


ఫోర్‌మ్యాన్ పోస్టులు : 13
డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులు : 12
అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ మైన్స్ పోస్టులు : 47
లేబర్‌ ఆఫీసర్‌ పోస్టు : 1

వయసు: ఫోర్‌మ్యాన్‌ పోస్టుకు 30 ఏళ్లు, డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టుకు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పోస్టుకు- 35 ఏళ్లు, లేబర్‌ ఆఫీసర్‌ పోస్టుకు 33 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 02-03-2023


వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/upsc/OTRP/index.php

Tags

Related News

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

Big Stories

×