E-Paper
Advertisement

Byjus Recrutment: బైజూస్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

Byjus Recrutment: బైజూస్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?
Advertisement

Byjus Recrutment: నిరుద్యోగులకు బైజూస్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా బైజూస్ ట్యూషన్ సెంటర్ కోసం ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు పలు సబ్జెక్టులను నేర్పించాల్సి ఉంటుంది. ఇంటరాక్టివ్, టెక్-ఆధారిత వాతావరణంలో విద్యార్థులకు సహాయం చేయడానికి.. మెరుగ్గా నేర్చుకునేలా చేయడానికి నిపుణుల కోసం ఈ సంస్థ వెతుకుతోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశమనే చెప్పాలి.

ఉద్యోగ పాత్ర: BYJU ట్యూషన్ సెంటర్ కోసం ఫ్యాకల్టీ (తరగతి 4 -10)
సబ్జెక్టులు: బయాలజీ/కెమిస్ట్రీ/ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ (4 నుండి 10వ తరగతి)
స్థానం: దేశ వ్యాప్తంగా
పని రోజులు & షిఫ్ట్: 6 రోజులు/వారం
సమయం: 12-9 PM (BTC & సిటీ ప్రకారం మారవచ్చు)
అర్హతలు : B.E/B.Tech/M.Tech/B.Sc/M.Sc/BDS/B.Ed
అనుభవం: 4-10 తరగతులకు సైన్స్ లేదా మ్యాథ్‌లో కనీసం 1+ బోధన అనుభవం ఉండాలి.
అనుభవం, నైపుణ్యాలు: మంచి కమ్యూనికేషన్, వివరణ నైపుణ్యాలు ఉండాలి. జాతీయ/రాష్ట్ర పాఠ్యాంశాలపై అవగాహన ఉండాలి.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×