E-Paper
Advertisement

Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 పోస్టులు.. మూడు రోజులే గడువు

Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 పోస్టులు.. మూడు రోజులే గడువు
Advertisement

Central Bank: నిరుద్యోగులకు అలర్ట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి సువర్ణవకాశాన్ని కల్పించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్‌కి సంబంధించి మొత్తం 484 పోస్టులను భర్తీ చేస్తోంది.

పోస్టు వివరాలు: సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్‌
జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-76, భోపాల్-38,ఢిల్లీ-76, కోల్‌కతా-2, లఖ్‌నవూ-78, ఎంఎంజడ్‌వో & పుణె- 118, పట్నా- 96 ఖాళీలున్నాయి.
అర్హత: పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2023 మార్చి 31 నాటికి 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: 09.01.2024.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×