BigTV English

DRDO Jobs : డీఆర్‌డీవోలో 1061 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

DRDO Jobs : డీఆర్‌డీవోలో 1061 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

DRDO Jobs : డీఆర్డీవోలో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసెస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు టైపింగ్ పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. పోస్టులను బట్టి కనీస విద్యార్హత ఉండాలి. 07-11-2022 నుంచి 07-12-2022 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రెండు అంచెల్లో పరీక్షా విధానం ఉంటుంది. టైపింగ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఖచ్చితంగా ఉంటాయి.


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు : 1061
దరఖాస్తు ప్రారంభం : 07-11-2022
దరఖాస్తు చివరితేది : 07-12-2022


Tags

Related News

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

Big Stories

×