E-Paper
Advertisement

Game Items : ఇంట్లో ఉండకూడని అష్ట వస్తువులు…

Game Items : ఇంట్లో ఉండకూడని అష్ట వస్తువులు…
Advertisement

Game Items : వాస్తు దోషం ఉంటే ఉంటే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో ఘర్షణలు వస్తాయి. అష్ట దరిద్ర్యాలు వెంటాడుతాయి. అష్టైశ్వరాలు కలగలంటే కొన్ని వస్తువులు ఉంచాలి.ఇంట్లో నటరాజ విగ్రహాన్ని అస్సలే ఉంచకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఇంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధ చిత్రాలను ఇంట్లో ఎప్పడూ ఉంచకడదు. ఈ చిత్రాలు కుటుంబ సభ్యులపై చెడు ప్రబావం చూపుతాయని చెబుతున్నారు.ముళ్ల మొక్కలను ఇంట్లో ఎప్పుడూ నాటకూడదు. వాస్తు సాస్త్రంలో గులాబీలు తప్ప మిగిలిన ముళ్ల మొక్కలను అశుభ కరమైనవిగా పరిగణిస్తారు. ఇంట్లో ముళ్ల చెట్లు ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

మునిగిపోతున్న ఓడల చిత్రాలు, వేట చిత్రాలు, కత్తి యుద్ధాల చిత్రాలు, పట్టుబడిన ఏనుగుల చిత్రాలు, ఇంట్లో ఏడుస్తున్న వ్యక్తుల చిత్రాలు ఉంచడం దోషపూరితమైనవి అని పేర్కొంటారు. ఇందుకు కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. అస్తమిస్తున్న సూర్యుని బొమ్మను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కుటుంబ పురోగతికి ఆటంకం కల్గిస్తుంది. వాస్తు శాస్త్రంలో ఉదయించే సూర్యుని చిత్రాన్ని కల్గి ఉండటం శుభప్రదంగా భావిస్తారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×