E-Paper
Advertisement

Gold Rates : ‘తగ్గేదేలే’ అంటున్న బంగారం..!

Gold Rates : ‘తగ్గేదేలే’ అంటున్న బంగారం..!
Advertisement

Today Gold Rates: భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఏ ఏటికాయేడు మనదేశంలో బంగారం కొనుగోళ్లు పైపైకి సాగిపోతున్నాయి.

దీనికి తగినట్లు బంగారం ధర కూడా కొండెక్కి కూర్చుంటోంది. నిరుడు మనదేశంలో 747.5 టన్నుల బంగారం కొన్న జనం.. తమ మదుపు సొమ్మును బంగారం మీద పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

2023 మే నెలలో 10 గ్రాముల మేలిమి బంగారం రేటు… రూ.61,845కి చేరి ఆల్ టైం రికార్డును సృష్టించింది. కాగా.. ఈ రికార్డును బద్దలు కొడుతూ.. నవంబరు 16న ఈ ధర రూ.61,914కి చేరింది.

ఇదిలాగే కొనసాగితే.. 2024లో దేశీయంగా 800-900 టన్నుల బంగారం అమ్మకాలు జరగొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రూపొందించిన ‘గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ 2023’ నివేదికలో అంచనా వేసింది.

Advertisement

పెరుగుతున్న పసిడి ధరలకు తోడు దిగుమతి సుంకాల పెంపు, స్టాక్‌ మార్కెట్ల జోరు తదితరాలు ఇందుకు నేపథ్యం.

ఇక.. ప్రపంచవ్యాప్త పరిణామాలనూ ఆ నివేదిక వెల్లడించింది. 2023లో అంతర్జాతీయంగా బంగారానికి 2022 కంటే 5 శాతం తగ్గి 4448.4 టన్నులకు చేరిందని నివేదిక తెలిపింది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×