BigTV English

Save Children: పెరుగుతున్న కరోనా కేసులు.. మీ పిల్లల్ని ఇలా రక్షించుకోండి!

Save Children: కరోనా మహమ్మారి మరోసారి వజృంభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జేఎన్ 1 వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇండియా, చైనా, యూకే దేశాలలో 150 మందికి పైగా ఈ వెరియంట్ బారినపడ్డారు. ప్రస్తుతానికి ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్ నుంచి రక్షణ ఇస్తాయో లేదో తేలీదని వైద్య నిపుణులు అంటున్నారు.

Save Children: పెరుగుతున్న కరోనా కేసులు.. మీ పిల్లల్ని ఇలా రక్షించుకోండి!

Save Children: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జేఎన్ 1 వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇండియా, చైనా, యూకే దేశాలలో 150 మందికిపైగా ఈ వెరియంట్ బారినపడ్డారు. ప్రస్తుతానికి ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్ నుంచి రక్షణ ఇస్తాయో లేదో తేలీదని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఈ వైరస్ సోకే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పిల్లలకి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?


  • పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. వారి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారం అందిస్తే మంచిది. ఉదయాన్నే పిల్లలతో వ్యాయామం, ఎక్సర్‌సైజ్ చేయించాలి. దీంతో వారు చాలా ఆరోగ్యంగా ధృడంగా ఉంటారు.
  • పిల్లలు ముక్కుకి, నోటికి మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వలన వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. సామాజిక దూరం పాటించాలి.
  • గోరువెచ్చని నీరు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల శరీరంలో ఇమ్యూనీటి లెవల్స్ పెరుగుతాయి.
  • ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ఉత్తమమార్గం. ఇంట్లోని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. వ్యాక్సినేషన్ చేయించేకున్న అన్ని నియమాలు పాటించాలి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×