Big Stories

Income Increase Tips: ఇంట్లో ఆ ప్రదేశంలో బరువు పెడితే ఆదాయం పెరుగుతుందా…

Income Increase Tips: ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో అసలు బరువు ఉండకూడదని చెప్పినట్లే, కొన్ని చోట్ల బరువు ఉంటే మంచిదని కూడా సూచించారు. నైరుతిలో బరువుండాలి కాబట్టి బరువైన బీరువాను అక్కడ పెట్టాలనుకుని అందరూ అక్కడ పెడుతుంటారు . అది సరికాదు .
బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి. కనుక వాస్తు సూచనలను అనుసరించి, డబ్బు నగలు భద్రపరచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో ఉంచాలి. బీరువా దక్షిణ ముఖం చేసి పెట్టాలి. అది శ్రేష్టం. అంటే మనం బీరువా తెరిచినపుడు మనం ఉత్తరం వైపు చూస్తుండేలా ఉండాలి.

- Advertisement -

అలా కుదరకపోతే బీరువాను ఉత్తర దిక్కు మధ్య కూడా ఉంచొచ్చు. ఉత్తర దిక్కుకు బుధుడు అధిపతి. బుధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంచినా కూడా మంచిదే.తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి నిత్యం కానుకల రూపంలో కుప్పలుతెప్పలుగా సంపదలు వచ్చిపడుతుంటాయి. ఆ వెంకన్న హుండీ దేవాలయంలో ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంది.
నైరుతి మూల‌న మాత్ర‌మే మ‌నం బీరువాను ఉంచాలి. ద‌క్షిణ దిక్కు, ప‌డ‌మ‌ర దిక్కుకు మ‌ధ్య‌లో ఉండే ఆ ప్ర‌దేశాన్ని నైరుతి మూల అంటారు. బీరువా త‌లుపులు తీస్తే ఈ త‌లుపులు ఉత్త‌రం వైపు చూస్తూ ఉండాలి. బీరువా త‌లుపులు తీయ‌గానే చ‌క్క‌టి సువాస‌న రావాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News