BigTV English

Intelligence Bureau Jobs : ఇంటలిజెన్స్ బ్యూరోలో 1671 పోస్టులు.. అర్హత పదవ తరగతి మాత్రమే..

Intelligence Bureau Jobs : ఇంటలిజెన్స్ బ్యూరోలో 1671 పోస్టులు.. అర్హత పదవ తరగతి మాత్రమే..

Intelligence Bureau Jobs : దేశవ్యాప్తంగా 1671 పోస్టులను భర్తీచేయడానికి ఇంటలిజెన్స్ బ్యూరో సన్నద్ధమైంది. తాజాగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ద్వారా సెక్యురిటీ అసిస్టెింట్, సెక్యురిటీ ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్ధులు ఖచ్చితంగా టెన్త్ పాస్ అయివుండాలి.. దీంతో పాటు స్థానిక భాష కూడా వచ్చి ఉండాలి. మూడు అంచెల్లో పరీక్షా విధానం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్ధులు 05-11-2022 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకునే చివరి తేది 25-11-2022.


మొత్తం ఖాళీలు : 1671
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ https://www.mha.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రారంభం : 05-11-2022
దరఖాస్తు చివరి తేది : 25-11-2022


Tags

Related News

Jobs: టెన్త్, ఇంటర్ అర్హతలతో సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ మిత్రమా

Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.40.. ఇదే మంచి అవకాశం

IOCL Recruitment: ఐవోసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. డోంట్ మిస్..!

Jobs in AP: ఆంధ్రప్రదేశ్‌లో 185 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. లక్షకు పైగా జీతం, ఇదే మంచి ఛాన్స్..!

JNTU Hyderabad: భారీ వర్షాలు.. ఈ పరీక్షలన్నీ వాయిదా

PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Big Stories

×