E-Paper
Advertisement

Health Benefits of Chapati : రోజూ చపాతీ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

Health Benefits of Chapati : రోజూ చపాతీ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?
Advertisement

Health Benefits of Chapati: చాలామంది బరువు తగ్గేందుకు చపాతీ తినటం ఒక మార్గం అనుకుంటారు. అన్నానికి బదులు చపాతీ తింటే త్వరగా బరువు తగ్గుతుందనేది వారి అభిప్రాయం. అయితే.. చపాతీ అనేది కేవలం బరువు తగ్గేందుకే కాదనీ, దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని డైటీషియన్స్ సూచిస్తున్నారు.
రోజూ తప్పక రెండు చపాతీలు తినటం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వారు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.
గోధుమపిండి చపాతీలోని విటమిన్ బి, ఈ వంటివాటితో బాటు కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలుంటాయి.
చపాతీలోని డైటరీ ఫైబర్ శరీరానికి శక్తిని అందించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
అన్నం కంటే చపాతీ తినటం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది. రెండు తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలిగి.. తక్కువ ఆహారం తీసుకుంటారు.


రోజూ రెండు చపాతీలు తినేవారు పోషకాహార లోపం నుంచి బయటపడటమే గాక వీరి రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
చపాతీలోని పీచు కారణంగా.. జీర్ణక్రియ పనితీరు పెరిగి.. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటివి దరిచేరవు.
చపాతీతో బాటు పప్పు, ఆలూ కర్రీ మాత్రమే కాకుండా అన్ని రకాల కూరగాయలూ తీసుకోవటం వల్ల శరీరానికి అన్ని పోషకాలూ అందుతాయి.
జ్వరం ఉన్నప్పుడు చపాతీ తీసుకోవటం వల్ల శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్ అవుతాయి.
బయట దొరికే చపాతీపిండిలో మైదా కలుస్తుంది గనుక.. ముడి గోధుమలను ఎండబెట్టి పిండి పట్టించుకోవటం వల్ల గోధుమల్లోని పోషకాలన్నీ అందుతాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×