E-Paper
Advertisement

Bank Of Baroda : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు..మొత్తం ఖాళీలు ఎన్నంటే..?

Bank Of Baroda : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు..మొత్తం ఖాళీలు ఎన్నంటే..?
Advertisement

Bank Of Baroda : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదికన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత కేటగిరిలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. రీజనింగ్,ఇంగ్లీష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. అక్విజషన్‌ విభాగంలో ఎంపికైన ఉద్యోగులకు మెట్రో నగరాల్లోని ఏటా రూ.5 లక్షల జీతం చెల్లిస్తారు. నాన్‌ మెట్రో నగరాల్లోని ఏటా రూ.4 లక్షలు ఇస్తారు. ఇతర అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం వేతనాలు ఉంటాయి. అక్విజషన్‌ విభాగానికి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 28 ఏళ్లు మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 24 నుంచి 50 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపాలి.

Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య : 546
పోస్టుల వివరాలు : వెల్త్‌ మేనేజ్‌మెంట్‌–24, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌–17, అక్విజిషన్‌–505
ఎంపిక విధానం : షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, విశాఖపట్నం
ఆన్‌లైన్‌ దరఖాస్తులు పంపడానికి చివరితేది : 14-03-2023

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×