E-Paper
Advertisement

Spiritual : గుడికి వెళ్లే ముందు తలస్నానం చేయాల్సిందేనా.!

Spiritual : గుడికి వెళ్లే ముందు తలస్నానం చేయాల్సిందేనా.!
Advertisement

గుడికి వెళ్లడానికి ఎలాంటి నియమాలు పాటించాలో శాస్త్రాల్లో చెప్పారు. శుచిగా, శుభ్రంగా ఆలయానికి వెళ్లాలని అంటారు. తలస్నానం చేసి వెళితే శరీరం అంతా శుచిగా ఉంచుకుని దర్శనం చేసుకున్నట్టే. మన నిత్య్య కృత్యాలతో మనసు ఎప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోథ, లోభ మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పరిశుభ్రంగా, పరిశుద్ధంగా చేసుకుని వెళ్లే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు. కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరచుకుని ధర్శించు కుంటున్నాం. ఈ శరీరంలా మనసును శుఛిగా, నిర్మలంగా ఉండేలా చేయమని అర్ధమే పూర్తి స్నానం ఉద్దేశం.

కానీ ఆడవారు గుడికి వెళ్లేటప్పుడు జుట్టు విరబోసుకుని వెళ్లకూడదంటారు. గుడికి వెళ్ళినప్పుడు మన మనసు అంతా దేవుడి మీదనే ఉండాలి. ఆయనను స్మరించుకునే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. మనసు , శరీరం అంతా స్వచ్ఛంగా ఉండాలి. పూజలో ఉన్న సమయంలో వెంట్రుకలు విరబోసుకుని ఉంటే అవి ఎంతగానో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాటిని సరిచేసుకోవడానికి సమయం అంతా సరిపోతుంది. అంతే కాకుండా జుట్టు విరబోసుకుని ఉంటే మీ పూజలు దేవుడి అంగీకరించరు అన్న విషయం కూడా ప్రచారంలో ఉంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×