E-Paper
Advertisement

Mangalagiri AIIMS : మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. జూనియర్ రెసిడెంట్స్ పోస్టులకు నోటిఫికేషన్..

Mangalagiri AIIMS : మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. జూనియర్ రెసిడెంట్స్ పోస్టులకు నోటిఫికేషన్..
Advertisement


Mangalagiri AIIMS : మంగళగిరి ఎయిమ్స్ లో జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 40 జూనియర్ రెసిడెంట్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు పంపే అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు.

మొత్తం పోస్టులు : 40
జూనియర్‌ రెసిడెంట్స్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టులు : 37
జూనియర్‌ రెసిడెంట్స్‌ (నాన్‌ అకడమిక్‌) డెంటిస్ట్ పోస్టులు : 3
అర్హతలు : ఎంబీబీఎస్‌, బీడీఎస్‌
వయసు : 30 సంవత్సరాలు మించకూడదు
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుం : రూ.1,000 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.500, దివ్యాంగులకు పూర్తిగా ఫీజు మినహాయింపు)
ఇంటర్వ్యూ తేదీ : 14-03-2022
అడ్రస్ : గ్రౌండ్‌ ఫ్లోర్‌, అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్‌, ఎయిమ్స్‌, మంగళగిరి

Advertisement

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×