E-Paper
Advertisement

Kali yuga : శివుడి ఆజ్ఞ లేనిదే చీమలు కుట్టవా..కలియుగంలో నేరాలకు కారణం ఎవరు

Kali yuga : శివుడి ఆజ్ఞ లేనిదే చీమలు కుట్టవా..కలియుగంలో నేరాలకు కారణం ఎవరు
Advertisement

Kali yuga : శివుడి ఆజ్ఞ ఉంటే చీమ కుడుతుంది.కానీ ఆ శివుడు ఎప్పుడు ఆదేశిస్తాడో….ఎప్పుడో తెలుసా…..శివుడు జనాల్ని సృష్టించిన తర్వాత మీ కర్మకాండలకు తగిన ఫలితమిస్తాని చెప్పాడట. ఏ పని చేస్తే ఏ ఫలితం ఇస్తాడో శివుడు ముందే చెప్పాడు. ఎవరితోనైనా పరుషంగా మాట్లాడితే ఇంట్లో భార్య వల్ల పోరు వస్తుందని శివుడు చెప్పాడు. అందుకే ఎవరిని పరుషంగా తిట్టకూడదు. అలా తిడితే ఆ పాపం భార్యలో ప్రవేశించి… భార్యను శివుడు ప్రేరేపిస్తాడు. దీంతో పెళ్లాం మొగుడ్ని కొడుతుందట. ఈవిధంగా శివుడు ఆజ్ఞాపిస్తాడు. నిష్కామంగా మనం చేసే పనికి శివుడు వెంటనే తగిన ఫలితాన్ని ఇవ్వడు. అందుకే మనం పనిచేస్తేనే శివుడు ఫలితాలను ఇస్తాడు. ఎవరైనా పనిచేస్తేనే తగిన ఫలం పరమాత్ముడు ఇస్తాడని భాగవతంలో చెప్పారు. అప్పుడే కర్త అవుతాడు. కానీ మనం ఏమీ చేయకపోతే ఆయన ఏమీ ఆజ్ఞాపించడు. ఏ ఫలితాన్ని కూడా ఇవ్వడు. డబ్బు సంపాదించినా, దారిద్ర్యం పొందినా… కీర్తి పొందినా, అపకీర్తి పొందినా….ఇవన్నీ మనం చేసిన కర్మాల ఫలితమే. కాబట్టి శివుడు ఆజ్ఞాపిస్తేనే మనకు దెబ్బలైనా,సుఖాలైనా…..మరోటైనా…అయితే ఆ శివుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడంటే… మనం పనులు చేస్తేనే ఫలితాలను కలిగిస్తాడు. అందుకే మనం మంచి పనులు చేస్తేనే మనకు మేలు చేయమని పక్కవారిని ఆదేశిస్తాడు. అప్పుడు మనకు సుఖాలొస్తాయి. మనం ఒకరిని తిట్టగానే అవతలవారికి కొట్టమని శివుడు చెబుతాడు. మనం తిట్టడం వల్ల తన్నులు తింటాం. అదే శివాజ్ఞ అంటే. ఇతరుల నుంచి పొగడ్తలు పొందాలంటే మనం సత్కార్యాలు అంటే మంచి పనులు చేయాలి . మనం ఇతరులు పొగడితే వారు మనల్ని పొగుడుతారు. రివర్స్ లో చేస్తే అదేఫలితం మనకు దక్కుతుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×