E-Paper
Advertisement

Joint Pain Relief Tips : కీళ్లనొప్పులకు జాజికాయ మంత్రం

Joint Pain Relief Tips : కీళ్లనొప్పులకు జాజికాయ మంత్రం
Advertisement

Joint Pain Relief Tips : జాజికాయ.. ఇది మసాలా దినుసుల జాబితాకు చెందినది. చాలా పురాతన కాలం నుంచి దీన్ని వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మంచి రుచి, వాసన కలిగి ఉంటుంది. ఈ జాజికాయతో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. అంతేకాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీంతో గుండె జబ్బులు, డయాబెటిస్, ఆర్థరైటిస్ లాంటి సమస్యలను రాకుండా మనల్ని కాపాడుతాయి. జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల వాపులు తగ్గుతాయి, కీళ్ల నొప్పుల నుంచి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ జాజికాయ పొడి వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఈ జాజికాయల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు బ్యాక్టీరియా నుంచి మనల్ని రక్షిస్తాయి. జాజికాయల పొడిని నిత్యం తీసుకుంటే కొలెస్ట్రాల స్థాయి తగ్గుతుంది. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఒత్తిడి నుంచి బయటపడి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ జాజికాయల పొడి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. జాజికాల పొడిని టీ, స్మూతీలు లాంటి ఆహారాల్లో తీసుకోవచ్చు. దీంతో మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×