Kethika Sharma (Source / Instagram)
ఢిల్లీ బ్యూటీ కేతికశర్మ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.
Kethika Sharma (Source / Instagram)
మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో యాక్ట్ చేసింది. ఆ మూవీ హిట్ అవ్వక పోయిన బాగా పాపులర్ అయ్యింది..
Kethika Sharma (Source / Instagram)
నితిన్ రాబిన్ హుడ్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈమె చేసిన ఐటమ్ సాంగ్ హిట్ అయ్యింది.
Kethika Sharma (Source / Instagram)
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కుర్ర బ్యూటీ.. మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు కునుక లేకుండా చేస్తుంది.
Kethika Sharma (Source / Instagram)
తాజాగా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటో షూట్ చేసింది.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
Kethika Sharma (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇటు ఓ లుక్ వేసుకోండి..