BigTV English

Masturbation : హస్త ప్రయోగం చేస్తున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

Masturbation : హస్త ప్రయోగం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి.కొందరు దీన్ని తప్పుగా భావిస్తే.. మరికొందరు అందులో తప్పేముంది అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా సైన్స్ మాత్రం దీన్ని తప్పుగా భావించదు. హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిదని సైన్స్ చెబుతోంది

Masturbation : హస్త ప్రయోగం చేస్తున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

Masturbation : హస్త ప్రయోగం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. కొందరు దీన్ని తప్పుగా భావిస్తే.. మరికొందరు అందులో తప్పేముంది అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా సైన్స్ మాత్రం దీన్ని తప్పుగా భావించదు. హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిదని సైన్స్ చెబుతోంది. అయితే.. తెలిసీ తెలియక ఈ హస్త ప్రయోగం గురించి కొన్ని పొరపాట్లు చేస్తుంటారట.


దీని గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటో చూద్దాం..

  • హస్త ప్రయోగం అసలు తప్పే కాదని సైన్స్ చెబుతోంది. స్వయం తృప్తి పొందడానికి , అనుభూతి పొందడానికి ఇదొక సహజమైన పద్ధతి. దీని వల్ల ఆ వ్యక్తి సంతోషాన్ని పొందుతాడు.
  • అమ్మాయిలు, అబ్బాయిల్లో 17 ఏళ్ల వయస్సు తర్వాత దీనిపై ఆసక్తి పెరుగుతుంది. కొంత మంది యువత ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు.
  • హస్త ప్రయోగం తరచుగా చేయడం వలన.. కొందరు తప్పు చేస్తున్నట్లుగా భావిస్తారు. మనల్ని మనం అసహ్యించుకోవడం లాంటివి జరుగుతాయి. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతూ ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.
  • అతిగా హస్త ప్రయోగం చేయడం వలన శరీరం ఎనర్జీని కోల్పోతుంది. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. అలానే తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా లేని వారు హస్త ప్రయోగం చేస్తే రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
  • నిద్రకు అవసరమయ్యే న్యూరో కెమికల్ హర్మోన్‌ మెలిటిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఫలితంగా సరైన నిద్రరాక ఇన్సోమియా ఏర్పడుతుంది.
  • అధికంగా హస్త ప్రయోగం చేయడం వల్ల పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాయడ్ హార్మోన్ స్థాయిలు పెరగతాయి. దీని వల్ల డైహైడ్రోటెస్టోస్టిరాన్ ఏర్పడి జుట్టు రాలిపోతోంది. హస్త ప్రయోగం ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×