E-Paper
Advertisement

NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 150 అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు.. అర్హులు వీళ్లే

NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 150 అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు.. అర్హులు వీళ్లే
Advertisement

NCL: నిరుద్యోగులకు మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలిలోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు:

  • అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఇ అండ్‌ టి) (ట్రైనీ) గ్రేడ్-సి: 09 పోస్టులు
  • అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) (ట్రైనీ) గ్రేడ్-సి: 59 పోస్టులు
  • అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ) గ్రేడ్-సి: 82 పోస్టులు
Advertisement

మొత్తం: 150 పోస్టులున్నాయి.
విద్యార్హత: పదో తరగతి/ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
బేసిక్‌ పే: నెలకు రూ.47,330.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.01.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.02.2024.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×