E-Paper
Advertisement

Teaching Posts : నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో 71 టీచింగ్ పోస్టోలుకు నోటిఫికేషన్ విడుదల

Teaching Posts : నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో 71 టీచింగ్ పోస్టోలుకు నోటిఫికేషన్ విడుదల
Advertisement

Teaching Posts : గుజరాత్ గాంధీనగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో 70 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్ధులు సంబంధింత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్డీతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.

ఎంపికైన అభ్యర్ధులకు రూ.1,39,600 నుంచి 1,59,100 వరకు వేతనం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులకు దరఖాస్తు రుసుమును మినహాయించగా.. ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్ధులకు రూ.500గా నిర్ణయించారు. రాత పరీక్ష, వర్క్ ఎక్స్‌పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ అధికారిక వెబ్సైట్‌ను https://www.nfsu.ac.in/ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

భర్తీ చేయనున్న పోస్టులు : 71
దరఖాస్తు చివరి తేది : 06-11-2022
దరఖాస్తు చేసే విధానం : ఈ వెబ్‌సైట్ https://www.nfsu.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×