SVNIT : గుజరాత్ సూరత్‌లో సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో 101 నాన్ టీజింగ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులోని పోస్టులను బట్టి అర్హతను నిర్ణయించారు. వీటిల్లో కొన్నింటికి పదవ తరగతితో అప్లై చేయవచ్చు.
గరిష్ట అర్హత పీజీ. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, మహిళలకు అప్లికేషన్ ఫీజు రూ.500. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు డిసెంబర్ 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ https://www.svnit.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
భర్తీ చేయనున్న పోస్టులు : 101
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ https://www.svnit.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేది : 02-12-2022