E-Paper
Advertisement

NTPC : ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు భర్తీ.. అర్హులు ఎవరంటే..?

NTPC : ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు భర్తీ.. అర్హులు ఎవరంటే..?
Advertisement

NTPC : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 66 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు..
అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌ ఎరెక్షన్‌) : 12
అసిస్టెంట్‌ మేనేజర్‌ (మెకానికల్‌ ఎరెక్షన్‌) : 30
అసిస్టెంట్‌ మేనేజర్‌ (సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌) : 24

Advertisement

అర్హత : బీఈ/ బీటెక్‌+ పని అనుభవం
వయో పరిమిత : 35 ఏళ్ల మించరాదు
దరఖాస్తు రుసుం : జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీలకు రూ.300
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు

ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 21-04-2023

Advertisement

వెబ్‌సైట్‌ : https://www.ntpc.co.in

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×