E-Paper
Advertisement

Constable Posts : సీఆర్‌పీఎఫ్‌లో 322 హెడ్‌ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ..

Constable Posts : సీఆర్‌పీఎఫ్‌లో 322 హెడ్‌ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ..
Advertisement

Constable Posts : CRPF : తాజా సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్, నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ ఖాళీల భర్తీ చేయనున్నారు. అయితే స్పోర్ట్స్ కోటాలో మాత్రమే ఈ పోస్టులను భర్తీ జరుగనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు 12వ తరగతితో పాటు అధికారికంగా ఇచ్చిన స్పోర్ట్స్ క్యాటగెరీలో అర్హత సాధించి ఉండాలి.

స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతంది. నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య : 322
దరఖాస్తు విధానం : ఈ అధికారిక వెబ్‌సైట్ https://crpf.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేది : నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు
ఎంపిక విధానం : రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×