E-Paper
Advertisement

Andhra Pradesh : కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Andhra Pradesh : కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Advertisement

Andhra Pradesh : ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో మొత్తం 3,432 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గత అభ్యర్ధులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://hc.ap.nic.in ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తులు 29-10-2022 నుంచి ప్రారంభవుతుంది. దరఖాస్తు చేసుకొనే చివరి తేది 29-11-2022. 11 నవంబర్ రాత్రి 11.59 నిమిశాల వరకు మాత్రమే మీకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంటుంది.

Advertisement

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.400. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్ధులకు రూ.800ల ఫీజుగా నిర్ణయించారు. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉండనుంది. అయితే పరీక్ష తేదీలను దరఖాస్తులు స్వీకరించిన తరువాత ప్రకటిస్తారు.

పోస్టుల సంఖ్య : 3,432
దరఖాస్తు ప్రారంభం : 29-10-2022
దరఖాస్తు చివరి తేది : 29-11-2022
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌‌ను http://hc.ap.nic.in విజిట్ చేయండి

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×