BigTV English

RBI : ఆఫీసర్ పోస్టుల భర్తీ.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?

RBI : ఆఫీసర్ పోస్టుల భర్తీ.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?

RBI : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీసర్‌ గ్రేడ్‌-బి పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 291 పోస్టులు ఖాళీగా ఉన్నాయి . ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు మే 9 నుంచి జూన్‌ 9 వరకు స్వీకరిస్తారు. రెండు దశల్లో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.


పోస్టుల వివరాలు..
ఆఫీసర్‌ గ్రేడ్‌-బి (డీఆర్‌)- జనరల్ ‌: 222 పోస్టులు
ఆఫీసర్‌ గ్రేడ్‌-బి (డీఆర్‌)- డీఈపీఆర్‌ : 38 పోస్టులు
ఆఫీసర్‌ గ్రేడ్‌-బి (డీఆర్‌)- డీఎస్‌ఐఎం : 31 పోస్టులు

ఆఫీసర్‌ గ్రేడ్‌-బి (డీఆర్‌) జనరల్‌
ఫేజ్‌ 1 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ : 09-07-2023
ఫేజ్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ : 30-07-2023


ఆఫీసర్‌ గ్రేడ్‌-బి (డీఆర్‌) డీఈపీఆర్‌
ఫేజ్‌ 1 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ : 16-07-2023
ఫేజ్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ : 02-09-2023

ఆఫీసర్‌ గ్రేడ్‌-బి (డీఆర్‌)- డీఎస్‌ఐఎం
ఫేజ్‌ 1 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ : 16-07-2023
ఫేజ్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ : 19-08-2023

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×