BigTV English
Congress Mlc : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు .. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక..
chip making : ‘చిప్’ రంగంలోకి ఓపెన్ ఏఐ?
Ayodhya : అయోధ్య బాలరాముడి దర్శన సమయాలివే..!  ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..

Ayodhya : అయోధ్య బాలరాముడి దర్శన సమయాలివే..! ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దివ్యమైన ముహూర్తంలో అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోదీ చేతులమీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు , సాధువులు, వివిధ రంగాలకి చెందిన వ్యక్తులు, భక్తులు హజరు అయ్యారు .విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సామాన్య ప్రజలు రావొద్దని ఆలయ ట్రస్ట్ సభ్యులు కోరారు. భారీగా భక్తులు రావడం వల్ల భద్రతా సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు . జనవరి 23 నుంచి బాలరాముడి దర్శనం ప్రతిఒక్కరు చేసుకోవచ్చని ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు.

Saif Ali Khan: ‘దేవర’ నటుడు సైఫ్ అలీఖాన్‌‌కు షూటింగ్‌లో గాయాలు..!
Ayodhya : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ..! ఏటా 5 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారా?

Ayodhya : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ..! ఏటా 5 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారా?

Ayodhya : అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరాడు. ఇక భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్‌ నివేదిక అంచనా వేసింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. బాలరాముడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నభక్తులు అయోధ్యకు పోటెత్తె అవకాశం ఉంది. రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు సందర్శిస్తారని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది. దేశ పర్యాటక ముఖ చిత్రమే మారుతుందని పేర్కొంది.

Salaar: నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో ‘సలార్’.. ఏయే స్థానాల్లో అంటే..?
Dharani Meeting : భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు.. ధరణి కమిటీ వెల్లడి
Ayodhya :  రామయ్య మీద భక్తి .. అయోధ్యకు రూ. 68 కోట్లు విరాళం..
Guntur Kaaram: 10 రోజుల ‘గుంటూరు కారం’ కలెక్షన్లు
Gutta Sukhender Reddy : బీఆర్ఎస్ లో మరోసారి అసమ్మతిరాగాలు.. బీఆర్ఎస్ కు గుత్తా అల్టిమేటం..?

Gutta Sukhender Reddy : బీఆర్ఎస్ లో మరోసారి అసమ్మతిరాగాలు.. బీఆర్ఎస్ కు గుత్తా అల్టిమేటం..?

BRS party latest news(Telangana politics): పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో అసమ్మతి రాగాలు బయటపడుతున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలుపే లక్ష్యంగా.. నియోజకవర్గాల వారిగా వ్యూహాలు రచిస్తోన్న వేళ.. అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానంపై అలకబూనినట్టు తెలుస్తోంది. నల్గొండ పార్లమెంట్‌ నేతలతో అధిష్టానం నిర్వహించిన సమీక్షా సమావేశానికి గుత్తా దూరంగా ఉన్నారు. తన […]

Sculptor Arun Yogiraj : అత్యంత అదృష్టవంతుడిని.. రామ్‌లల్లా విగ్రహ రూపకర్త యోగిరాజ్‌ఆనందోత్సవం..
Rahul Gandhi | గుడి ఎదుట రాహుల్ గాంధీ ధర్నా.. అయోధ్య వేడుక వేళ అస్సాంలో హైడ్రామా!
Anganwadi Protest : విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం ఊస్ట్.. డెడ్ లైన్ పై పవన్ కల్యాణ్ ఫైర్..
Hanuman: పది రోజుల్లో ‘హనుమాన్’ రికార్డుల వర్షం..

Big Stories

×