E-Paper
Advertisement

Tap: ఏకంగా ఈత చెట్టుకే కుళాయి పెట్టేశాడు!

Tap: ఏకంగా ఈత చెట్టుకే కుళాయి పెట్టేశాడు!
Advertisement

Tap: ఈత చెట్టు ఎక్కలేవు.. ఈత కళ్లు తెంపలేవు.. అంటూ ‘తమ్ముడు’ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ సాంగ్ పాడుతాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఈత చెట్టుకే కుళాయి పెట్టేశాడు. చూసినవాళ్లంతా చెట్టు మధ్యలో కుళాయిని ఎలా ఏర్పాటు చేశారని ఆశ్చర్యపోతున్నారు. ట్యాప్‌ తిప్పడంతో పాతాల గంగలా నీరు వస్తుండడంతో చెట్టు మధ్యలో నుంచి ఎలా వస్తోందని షాక్ అవుతున్నారు.

అయితే చూడడానికి అది ఈత చెట్టులా ఉన్నా.. నిజమైన చెట్టు కాదు. కాంక్రీటుతో చేసింది. దాని మధ్యలో పైపును అమర్చి కుళాయ్‌ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను డైరెక్టర్ వంశీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘పోతులూరి వీరబ్రహ్మంగారు ఈ సంగతి ఎక్కడా రాయలేదు మరి!!’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Advertisement

ఈ మధ్యకాలంలో వాహనదారులను ఆకట్టుకోవడానికి రోడ్డు పక్కన, కూడళ్ల వద్ద ఇలానే ఫౌంటేన్లను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల గాలిలో కప్పును వేలాడదీస్తూ అందులో నుంచి నీరు వచ్చేలా ఫౌంటేన్లను నిర్మిస్తున్నారు. వాటిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×