Pragya Nagra : హర్యానా బ్యూటీ ప్రజ్ఞా నగ్రా తన అందంతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది
కెరీర్ మెుదట్లో కోలీవుడ్లో అడుగుపెట్టిన బ్యూటీ
ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో అవకాశాలు అందిపుచ్చుకుంటుందీ భామ
తాజాగా ప్రజ్ఞా నటించిన లగ్గం మూవీ రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కి ఫాలోవర్స్ ఎక్కువే
తన అందాలతో కుర్రకారు మతి పోగొట్టేస్తుందీ బ్యూటీ
ఇన్స్టాగ్రామ్ లో ప్రజ్ఞా షేర్ చేసిన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది
ఇటు ట్రెడిషనల్ గా ఆటు మోడ్రన్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ హీరోయిన్