E-Paper
Advertisement

Jobs : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ పోస్టులు..

Jobs : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ పోస్టులు..
Advertisement

Jobs : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రైమరీ టీచర్‌ పోస్టులు 6,414 ఖాళీలున్నాయి. అందులో జనరల్ కేటగిరీకి 2,599, ఓబీసీ- 1,731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎస్‌- 641 పోస్టులు కేటాయించారు. సీనియర్‌ సెకండరీ, డీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా సీనియర్‌ సెకండరీ, బీఈఎల్‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీతోపాటు సీటెట్‌ పేపర్‌-1లో అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. రాత పరీక్ష, క్లాస్‌ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను కేవీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు రుసుం రూ.1500. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ లో దరఖాస్తుకు చేసుకోవడానికి 26.12.2022 వరకు గడువు ఉంది.

ప్రైమరీ టీచర్‌: 6,414 పోస్టులు (జనరల్ కేటగిరీ- 2,599, ఓబీసీ- 1,731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎస్‌- 641)
అర్హత: సీనియర్‌ సెకండరీ, డీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌). లేదా సీనియర్‌ సెకండరీ, బీఈఎల్‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ పేపర్‌-1లో అర్హత
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు
ఎంపిక: రాత పరీక్ష, క్లాస్‌ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా
దరఖాస్తు: కేవీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా
దరఖాస్తు రుసుము: రూ.1500. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022

Advertisement

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×