BigTV English
Advertisement

Redmi 12 5G offer: 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఎగబడి కొనేస్తున్న కస్టమర్లు..!

Redmi 12 5G offer: 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఎగబడి కొనేస్తున్న కస్టమర్లు..!

Redmi 12 5G offer: మంచి డిస్కౌంట్‌ ఆఫర్లతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. రెడ్ మీ కంపెనీ న్యూ మోడల్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.


ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌‌లో ‘Top deals of the week’ సేల్ అందుబాటులో ఉంది. ఈ డీల్ ప్రకారం.. Xiaomi Redmi 12 5Gని చాలా చౌక ధరలో సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ అసలు ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో రూ.14,499కి లిస్ట్ అయింది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. పాత ఫోన్‌ని మార్చుకుంటే రూ.14,724 తగ్గింపు లభిస్తుంది. అయితే ఆ ఫోన్ అనేది మంచి కండీషన్‌లో ఉండాలి. దాని పనితీరును బట్టీ ఎక్స్‌ఛేంజ్ ధరను నిర్ణయిస్తారు. అంతేకాకుండా కస్టమర్లు ఈ ఫోన్‌ని నెలకు రూ.2,583 EMIతో కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్స్..


ఈ ఫోన్ 6.7 అంగుళాల FHD+ 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉంది. 5G కనెక్టివిటీ సపోర్టుతో వస్తుంది. ఈ ఫోన్ భారతదేశంలో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో వచ్చింది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది టైప్ C USB పోర్ట్ ద్వారా 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×