BigTV English

Sara Ali Khan: వినాయక చవితి వేడుకల్లో సారా అలీ ఖాన్.. డార్క్ బ్లూ లెహెంగాలో చూడచక్కని అందం

Sara Ali Khan: వినాయక చవితి వేడుకల్లో సారా అలీ ఖాన్.. డార్క్ బ్లూ లెహెంగాలో చూడచక్కని అందం

Sara Ali Khan Photos: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ బ్యూటీల్లో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. వినాయక చవితి సందర్భంగా డార్క్ బ్లూ లెహెంగాలో తను షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్‌ను అలరిస్తున్నాయి.


Sara Ali Khan
Sara Ali Khan

డార్క్ బ్లూ లెహెంగా, దానికి సూట్ అయ్యే జ్యువలరీతో తను దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Sara Ali Khan
Sara Ali Khan

కళ్లకు కాటుక, చిన్న బొట్టుతో యూత్‌ను మరోసారి ఫిదా చేసింది ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీ.


Sara Ali Khan
Sara Ali Khan

డార్క్ బ్లూ బ్లౌజ్, మల్టీ కలర్ లెహెంగాతో సారా అలీ ఖాన్ వినాయక చవితి లుక్ అమ్మాయిలను ఇన్‌స్పైర్ చేస్తోంది.

Sara Ali Khan
Sara Ali Khan

వినాయక చవితి సందర్భంగా తన తమ్ముడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది సారా.

Sara Ali Khan
Sara Ali Khan

హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటి నుండి హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతోంది సారా అలీ ఖాన్.

Sara Ali Khan
Sara Ali Khan

‘కేదార్‌నాథ్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన సారా కెరీర్‌లో ‘సింబా’ తప్పా ఇంకొక బ్లాక్‌బస్టర్ మూవీ లేదు.

Sara Ali Khan
Sara Ali Khan

వరుసగా ఫ్లాపులు ఎదురైనా కూడా బాలీవుడ్ యంగ్ బ్యూటీల్లో సారా అలీ ఖాన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

Sara Ali Khan
Sara Ali Khan

చివరిగా ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రంలో మెరిసింది సారా. ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది.

Sara Ali Khan
Sara Ali Khan

ప్రస్తుతం సారా అలీ ఖాన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకేసారి మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తోంది.

Sara Ali Khan
Sara Ali Khan

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×