BigTV English

Sex Life : శృంగారం చేసేందుకు సూపర్ టైమింగ్స్.. ఇవే..!

Sex Life : శృంగారం చేసేందుకు సూపర్ టైమింగ్స్.. ఇవే..!

Sex Life : శృంగార జీవితం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. శృంగారం అంటే ఇద్దరి మనుషుల కలయిక మాత్రమే కాదు ఇద్దరి మనుషుల మనసును ఒక్కటి చేసే ఒక అద్భుతమైన ఘట్టం. శృంగారానికి ఒక సమయము, పద్ధతి అనేది ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. గర్భం దాల్చడానికి ఒక సమయం.. ఒత్తడిని తగ్గించేందుకు ఒక సమయం ఉంటుందని వివరిస్తున్నారు.


పెళ్లైన కొత్తలో నవదంపతులు శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. కొద్దికాలం తరువాత వారి పనిలో బిజీగా ఉండడంతో వారిలో లైంగికాసక్తి తగ్గుతుంది. దాంతో శృంగార ప్రాధాన్యత తగ్గిపోతుంది. వారీ బిజీ జీవితంలో కాస్త శృంగార జీవితానికి సమయం కేటాయించడం అవసరమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా సమయం గడపడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మరి ఏ సమయంలో శృంగారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

  • పిల్లలు కావాలనుకునే వారు ఉదయం 6 గంటలకు శృంగారం చేస్తే మంచిది. ఉదయం వీర్యం ఆరోగ్యంగా ఉంటుందని ఇంగ్లండ్‌లోని అంగిలా రస్కిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. రోజు గడిచే కొద్ది వీర్యం నాణ్యతలో తగ్గుదల కనిపిస్తుంది. అందుకే ఉదయం శృంగారం చేయడం ఉత్తమం.
  • ఉదయం 8 గంటలకంటే ముందు మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ సమయంలో శృంగారం మరింత సంతృప్తిని ఇస్తుంది. ఉదయం పూట మగవారి కండరాలు గట్టిగా ఉంటాయి.
  • ఉదయం 8:30 నిమిషాలకు శృంగారం చేస్తే ఆడవారికి, మగవారికి ఇద్దరికి మంచిది. ఈ సమయంలో శృంగారం రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. అలానే ఇమ్యునోగ్లోబిన్ స్ధాయిలు కూడా పెరుగుతాయి. అది ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు సహాయపడుతుంది.
  • మీకు విపరీతమైన స్ట్రెస్, తీవ్రమైన పని ఒత్తిడి ఉంటే శృంగారం చేసేందుకు మధ్యాహ్నం 12 గంటలు సరైన సమయం. ఈ సమయంలో శృంగారం రక్తపోటును తగ్గిస్తుంది. మెదడుకు కూడా ఉత్తేజితం చేస్తుంది. మెదడులో డొపమైన్ స్థాయిలు పెరుగుతాయి.
  • మధ్యాహ్నం 3 గంటల సమయంలో శృంగారం చేయడం గుండెకు మంచిది. ఇద్దరలోనూ హార్మోన్ల స్థాయిలు సమానంగా ఉంటాయి. భాగస్వాముల మధ్య ఎఫెక్షన్ పెరుగుతుంది. అది ఆరోగ్యానికి ఆనందదాయకం. హృద్రోగాలకు కారణమయ్యే కార్టిసాల్ స్థాయులు తగ్గిపోతాయి.
  • టెక్సాస్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. సాయంత్రం 7 గంటలకు శృంగారం చేయడం మంచిది. ఈ సమయంలో జిమ్ చేశాక..జననాంగం వద్ద 169 శాతం ఎక్కువగా రక్తం ప్రవహిస్తుంది. అంతులేని భావప్రాప్తిని పొందవచ్చు.
  • రాత్రి 8 గంటలకు శృంగారం చేస్తే తెలివి తేటలు పెరుగుతాయని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ సమయంలో రెగ్యులర్‌గా శృంగారం చేస్తే హిప్పోకాంపస్‌ భాగంలో ఎక్కువ కణాలు పుడతాయి. అది ఐక్యూ పెంచేందుకు దోహదం చేస్తుంది.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×