BigTV English
Advertisement

Sowmya Rao : యాంకర్ సౌమ్య కు హైపర్ ఆదికి పెళ్లి.. కానీ అతనిపై మోజు..

Sowmya Rao : యాంకర్ సౌమ్య కు హైపర్ ఆదికి పెళ్లి.. కానీ అతనిపై మోజు..

Sowmya Rao : బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా ప్రసారం అయిన జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసిన ముద్దుగుమ్మ సౌమ్య రావు గురించి పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ లో కేవలం కొద్ది రోజులుగా మాత్రమే కనిపించినా కూడా మంచి క్రేజ్ ను అందుకుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంతగా పాపులారిటిని సొంతం చేసుకుందో తెలిసిందే.. ఈమె అందానికి ఫిదా యూత్ ఆమెను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.. తన ఫ్యాన్స్ కోసం హాట్ అందాలతో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈమెకు హైపర్ ఆదికి పెళ్లి జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆమెకు ఇష్టం లేకుండానే జరిగిపోయిందని టాక్.. అయితే ఇందులో నిజమేంత ఉందో తెలుసుకుందాం..


పండగలు వస్తే బుల్లి తెర పై పండగ స్పెషల్ గా కొత్త ప్రోగ్రామ్స్ కూడా వస్తుంటాయి. అలాగే ఈ న్యూయర్ కు కూడా ప్రముఖ ఛానెల్ లో స్పెషల్ ప్రోగ్రాంను నిర్వహించారు. దావత్ షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో సౌమ్య రావు ఐతే ఆదిని ఫుల్ గా తన స్పెషల్ తెలుగు భాషతో ఆడేసుకుంది. పెళ్లి అయ్యి ఆరేళ్లు అయ్యింది. నాకు కడుపు మాత్రం తెప్పించలేదు కానీ అతనికి మాత్రం తొమ్మిది నెలల కడుపు ఆదికి వచ్చింది. దానికి పనికి రాడు అని కౌంటర్లు వేసి ఆది పరువు తీసింది. ఎప్పుడూ బయట పని చేస్తాడు..ఇంట్లో నా పని చూడడు… నా మొగాడు,నా మొగుడు ఇంట్లో పని చేయడు. నన్ను పట్టించుకోవడం లేదు. అనేసరికి ఆది ఫుల్ జోష్ తో డైలాగ్ చెప్పేసాడు. వీరిద్దరి డైలాగులు డబుల్ మీనింగ్ లో ఉన్న కూడా అందరిని అలరించాయి.

ఇక ఇంట్లో జరిగేవి బయటకు చెప్పకూడదు. రేపటి నుంచి మునక్కాయలు వంటి అరుదుగా దొరికేవన్నీ చేసి పెట్టు… తింటాను అన్నాడు ఆది.. ఎదురుగా కనిపించే నన్ను వదిలేస్తావు. అవన్నీ తింటావు.. అనేసరికి.. ఏంటే తాలింపులో కరివేపాకులా నన్ను తగులుకున్నావ్ అని ఆది అడిగేసరికి నువ్వు కొత్తిమీరగాడివి కదా అందుకే నేను కరివేపాకులా కనిపిస్తాను నీకు అంటూ సౌమ్య ఆదికి కామెడీగా కౌంటర్లు వేస్తుంది. ఇన్నాళ్లకు ఆదికి కరెక్ట్ గా కౌంటర్స్ వేస్తున్నారు.. అని అందరు అంటారు.. ఇక సౌమ్య ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు కౌంటర్లు వేస్తుంది..


ఇక తర్వాత ఆది పక్కకు వచ్చిన రీతూ చౌదరి, ఆరియానా అతని భుజం మీద చేతులు వేసేసరికి ఎవరండీ మీరు పంది మీద పురుగుల్లా వాలారు మా అయన మీద అంటూ తిట్టింది సౌమ్య. ఏకె 47 అని చెప్పారని పెళ్లి చేసుకున్నా కానీ పెళ్లయ్యాక తెలిసింది అసలు ఏకె 47 కాదు అంటూ ఆది పరువు తీసేసింది సౌమ్య. అలా అన్ని విషయాలు చెప్పకు వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు అంటూ సుమ రాజీవ్ కనకాలను చూపిస్తూ చెప్పేసరికి .. అందరు ఆయనకు బబూల్ తినే కొడుకు ఉన్నాడని చెప్పగానే అలా కనిపించలేదే అని సౌమ్య అనగానే సుమ మా ఆయనకు ఎసరు పెట్టావా అని అంటుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోను చూసిన వారంత ఆదికి ఇన్నాళ్లకు పంచ్ పడుతుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×