E-Paper
Advertisement

Stock Market: బుల్ రన్.. ఆల్ టైమ్ గరిష్ఠానికి నిఫ్టీ..

Stock Market: బుల్ రన్.. ఆల్ టైమ్ గరిష్ఠానికి నిఫ్టీ..
Advertisement

Stock Market: ముంబైలోని ఫోర్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లోని దలాల్ స్ట్రీట్ బుధవారం లాభాలతో కళకళలాడుతోంది. గతవారం రెండురోజులు లాభాల బాటలో ఉన్న నిఫ్టీ.. ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. బుధవారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ వంటి ప్రధాన షేర్ల అండతో నిఫ్టీ ఆల్ టైం గరిష్ఠాలకు చేరింది.

మంగళవారం 21,441 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ.. బుధవారం ఉదయం 21,497.65 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 12.10 గంటలకు 21,603.40 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని అందుకుంది. 12.30 గంటలకు కాస్త క్షీణించి 21,530 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 359 పాయింట్ల లాభంతో 71,697 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ లో అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×