BigTV English

Vamsi krishna Srinivas Yadav : వైసీపీకి షాక్.. పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భేటీ.. జనసేనలో చేరిక..

Vamsi krishna Srinivas Yadav : వైసీపీకి షాక్.. పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భేటీ.. జనసేనలో చేరిక..

Vamsi krishna Srinivas Yadav : వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. ఆయన పవన్ కల్యాణ్‌ను కలిశారు. వంశీకృష్ణ జనసేనలో చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని కోరారు. అయినా సరే వంశీకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు. ఈక్రమంలో ఆయన అనుచరులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన కల్యాణ్ కలిసి ఆ పార్టీలో చేరిపోయారు.


తాను పార్టీ మారినట్టు అనిపించడం లేదని.. సొంత గూటికి వచ్చినట్టు ఉందన్నారు వంశీకృష్ణ. తాను వైసీపీకి రాజీనామా చేశానని.. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానో అందరికి తెలుసన్నారు.

వంశీకృష్ణ జనసేనలో చేరడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్‌. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వంశీకృష్ణ ఎంతో చేశారని.. ఇక ముందు కూడా కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×