BigTV English

Teacher Jobs : అణుశక్తి కేంద్రీయ పాఠశాలలో టీచర్ పోస్టులు.. ఎంపిక ఇలా..?

Teacher Jobs : అణుశక్తి కేంద్రీయ పాఠశాలలో టీచర్ పోస్టులు.. ఎంపిక ఇలా..?

Teacher Jobs :హైదరాబాద్ ఈసీఐఎల్ లో ఉన్న అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. ప్రిపరేటరీ టీచర్స్ , ప్రైమరీ టీచర్స్, పీఆర్టీ, టీజీటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అభ్యర్థులను రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపడానికి 21-02-23 వరకు గడువు ఉంది.


  1. టీజీటీ ( మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పీఈటీ, ఆర్ట్)
  2. పీఆర్టీ ( తెలుగు)
  3. ప్రైమరీ టీచర్స్
  4. ప్రిపరేటరీ టీచర్స్

అర్హతలు : సంబంధిత విభాగంలో ఇంటర్ తోపాటు డీఈఎల్ఈడీ, డిగ్రీ, బీఈడీ ఉండాలి.
వయస్సు : ప్రిపరేటరీ టీచర్, పీఆర్టీ ఖాళీలకు అభ్యర్థుల 30 ఏళ్లు మించకూడదు. టీజీటీ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించరాదు.
ఎంపిక : రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు పంపడానికి చివరి తేది : 21-02-23

వెబ్ సైట్ : https://nfc.gov.in/recruitment.html


Tags

Related News

IB: రూ.69,000 జీతంతో ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు బ్రో.. ఇంకా నాలుగు రోజులే?

Bank of Maharashtra: డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.93,960.. ఇంకెందుకు ఆలస్యం

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Big Stories

×