E-Paper
Advertisement

Sankranti Pooja:సంక్రాంతి వేళ నువ్వుల దీపంతో పూజ ఎందుకంత ప్రత్యేకం

Sankranti Pooja:సంక్రాంతి వేళ నువ్వుల దీపంతో పూజ ఎందుకంత ప్రత్యేకం
Advertisement

Sankranti Pooja:సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం. ఈ రోజు ఇంటిల్లిపాదీ ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకోవాలి. అనంతరం నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని, సున్ని పిండి, కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. అవకాశం ఉన్నవారు తప్పక నదీ స్నానం చేయాలి. తర్వాత కొత్త బట్టలు ధరించి ఇష్టదేవతలను, కులదేవతలను, గ్రామదేవతలను స్మరించి పూజించాలి. పూజ అనంతరం తల్లిదండ్రులు లేనివారు తప్పక తమ పితృదేవతలను ఆరాధించి వారికి తర్పణాలు వదలాలి.

సంక్రాంతి రోజున సాయంత్రం సదాశివుడికి ఆవునెయ్యితో అభిషేకం చేయడం, పరమశివుడి క్షేత్రంలో నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఉదయాన్నే తలస్నానం చేసి సూర్య నమస్కారం చేయడం వల్ల, లక్ష్మీనారాయణులను పూజించాలి. సాయంత్రం సదాశివుడిని ఆవునెయ్యితో అభిషేకించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సూర్యుడు శ్రీమన్నారాయముడని, విష్ణుమూర్తిగానూ పూజలందుకుంటున్నాడు. న నారాయణుడిని, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంక్రాంతి రోజున ప్రదోష వేళలో పరమశివుడిని ఆరాధించడం ద్వారా అనేక శుభాలు లభిస్తాయి

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×