BigTV English

Bird Flu: పసిబిడ్డకు బర్డ్ ఫ్లూ.. జాగ్రత్త, ఎలా సోకిందంటే?

Bird Flu: పసిబిడ్డకు బర్డ్ ఫ్లూ.. జాగ్రత్త, ఎలా సోకిందంటే?

Bird Flu: ఈ రోజుల్లో భారతదేశం, అమెరికాతో సహా అనేక దేశాలు బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాయి. బర్డ్ ఫ్లూ సాధారణంగా కోళ్లు, పక్షులలో సంక్రమణను వ్యాపింపజేస్తుందని భావిస్తారు. ఎలుకలలో కూడా ఈ ఇన్ఫెక్షన్ కనుగొన్నారు. ఇదిలా ఉంటే బర్ట్ ఫ్లూతో కాంబోడియాలో చిన్నారి మృతి చెందిన ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.


ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంటు వ్యాధుల ముప్పు వేగంగా పెరుగుతోందని స్పష్టమవుతుంది . భారతదేశంలో కూడా ఇటీవల స అనేక వ్యాధులు వేగంగా పెరిగుతున్నాయి. ఏవియన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ అని కూడా పిలువబడే H5N1 వైరస్ అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూ సాధారణంగా కోళ్లు, పక్షులను ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్‌. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ఇది ఆవులకు, మనుషులకు కూడా సోకుతుంది.

అమెరికాలో కొత్త రకం బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పటి నుండి, ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి కోళ్ల ఫామ్‌లలో సుమారు 148 మిలియన్ (14.8 కోట్లకు పైగా) కోళ్లను చంపారు. ఇది గుడ్ల ధరలలో భారీ పెరుగుదలకు దారితీసింది. అటువంటి పరిస్థితిలో, సంక్రమణను నివారించడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ?


H5N1 సంక్రమణను మొదట మార్చి 2024లో పాడి ఆవులలో గుర్తించారు. ఇదిలా ఉంటే మనుషులలో దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. వారిలో ఎక్కువ మంది పాడి, కోళ్లను పెంచేవారే. ఇప్పటివరకు ఒక వ్యక్తి కూడా ఈ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించగా తాజాగా కాంబోడియాలో ఓ చిన్నారి కూడా మృతి చెందింది. ఈ అంటు వ్యాధి కేసులు పెరుగుతున్న ప్రదేశాలలో, ప్రజలందరూ నివారణ చర్యలను తీవ్రంగా తీసుకోవడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×