BigTV English

Salt in Butter Milk: మజ్జిగలో ఉప్పు కలుపి తాగుతున్నారా..?

Salt in Butter Milk: మజ్జిగలో ఉప్పు కలుపి తాగుతున్నారా..?

Drinking Butter Milk with Salt: ఎండాకాలంలో చల్లబడేందుకు పెరుగు, మజ్జిగను తరచూ తాగుతుంటారు. కొంత మంందికి పెరుగు తాగడం ఇష్టం ఉన్నా కూడా.. చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ పెరుగు తాగడం లేదా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మజ్జిగలో మెగ్నీషియ్, కాల్షియ్, ప్రోటిన్, విటమిన్ కే2,డీ, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పెరుగు లేదా మజ్జిగను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఎముకలు గట్టిగా ఉంటాయి. అంతేకాదు రక్తపోటును తగ్గించుకునేందుకు కూడా మజ్జిగ సహాయపడుతుంది. అయితే చాలా మంది పెరుగులో లేదా మజ్జిగలో ఉప్పును కలిపి తింటుంటారు. అయితే అలా చేయడం చాలా తప్పు అని అంటున్నారు. మజ్జిగలో ఉప్పును కలుపుకుని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయట.


ఇక పెరుగును మజ్జిగ, లస్సీ లాగా చేసుకుని తాగేయోచ్చు. అయితే ఇవి ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు కలిగిస్తాయి. తరచూ భోజనం తర్వాత చాలా మందికి మజ్జిగ తాగడం అలవాటుగా చేసుకుంటారు. అయితే ముఖ్యంగా రాత్రి వేళ పడుకునే ముందు మజ్జిగను తాగడానికి ఇష్టపడుతుంటారు. దీని వల్ల భోజనం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు అలసట, కడుపు ఉబ్బరం, బద్ధకం, అపారవాయువు వంటి అనేక సమస్యలు నుంచి చెక్ పెట్టొచ్చు.

Also Read: Nimbu Sharbat: నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేస్తారు..?


మజ్జిగలో ఉప్పును కలుపుకుని తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అయితే మజ్జిగలో ఉప్పును కలుపుకుని తాగడం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం ఉంటుందట. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అయితే మజ్జిగలో ఉండే లాక్టోస్ సహజమైన చక్కెర కలిగి ఉంటుంది. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. అయితే మజ్జిగను సులభంగా తీసుకోవడం వల్ల కడుపులో ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు ఉప్పును కలుపుకుని తాగడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

Tags

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×