BigTV English

Sweaters for Kids : వింటర్‌లో.. పాపాయిలకు వెచ్చగా..

Sweaters for Kids : వింటర్‌లో.. పాపాయిలకు వెచ్చగా..

Sweaters for Kids : గజగజ వణికించే చలికాలం వచ్చేసింది. బయటనే కాదు.. ఇంట్లో ఉన్నా చలికి తట్టుకోలేం. అందుకే వింటర్‌లో వెచ్చదనాన్నిచ్చే స్వెటర్లను ధరిస్తుంటాం. మన సంగతటుంచితే.. ఎంత కప్పినా దుప్పటిని తన్నేసుకునే పాపాయిల పరిస్థితేంటనేగా మీ దిగులంతా? దానికి పరిష్కారమే ఈ ‘బేబీ బ్లాంకెట్‌ ర్యాపర్స్‌’, ‘స్వాడిల్‌ ర్యాపర్స్‌’. రండి ఈ ర్యాపర్స్ పనితనమేంటో తెలుసుకుందాం.


హాయిగా నిద్ర పడుతుంది..

ఈ ర్యాప్స్‌‌ను మెత్తటి ఉన్ని, ఊలుతో అల్లి.. వివిధ హంగులద్దుతారు. వివిధ డిజైన్లలో దొరుకే ఈ ర్యాప్స్‌.. పాపాయిలకు చలి తగలకుండా చేస్తుంది. కాళ్లు సౌకర్యవంతంగా పెట్టుకునేలా ప్యాంట్‌ తరహాలో ఇవి లభిస్తాయి. మనం చేయాల్సిందల్లా ఈ ర్యాపర్‌లో పాపాయిని పడుకోబెట్టి.. ర్యాప్‌ చేసి చివర్లలో ఉన్న బటన్స్‌ పెట్టేయడమే. ఇవి పాపాయిలు అటూ ఇటూ దొర్లినా చెదిరిపోకుండా వెచ్చదనాన్ని పంచుతాయి.


Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×