E-Paper
Advertisement

Benefits Of Ivy Gourd: దొండకాయను తింటే ఏమవుతుంది.. ఆరోగ్యానికి మంచిదేనా కాదా..

Benefits Of Ivy Gourd: దొండకాయను తింటే ఏమవుతుంది.. ఆరోగ్యానికి మంచిదేనా కాదా..
Advertisement

Benefits Of Ivy Gourd: ఇటీవల కాలంలో బరువు పెరగడం అనేది ఓ సమస్యగా మారింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పెద్దవారి వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఇంట్లోని ఆహార పదార్థాలతో ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అయితే అధిక బరువు అనేది తరచూ అతి పెద్ద సమస్యగా మారుతుంది. దీని కారణంగా ఆహారపదార్థాల్లో ముఖ్యమైన దొండకాయను తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గించుకునేందుకు దొండకాయ కీలక పాత్ర పోషిస్తుందట. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

తరచూ మార్కెట్లో లభించే కూరగాయల్లో దొండకాయ ఒకటి. దొండకాయను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దొండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది. వారంలో రెండు సార్లు అయినా దొండకాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

దొండకాయను తినడం వల్ల జ్ఞాపక శక్తి మందగించి, మతిమరుపు వంటి సమస్యలు ఎదురవుతాయని చాలా మంది భావిస్తారు. కానీ దొండకాయలో ఉండే పోషకాలు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ సి, ఐరన్ వంటివి పుష్కలంగా ఉండడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుకునేందుకు సహకరిస్తుంది. అంతేకాదు బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి కూడా దొండకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Tags

Related News

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

Big Stories

Advertisement
×