BigTV English

Samantha -Sreeleela: ఓకే ప్రేమ్‌లో పుష్ప బ్యూటీస్.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు

Samantha -Sreeleela: ఓకే ప్రేమ్‌లో పుష్ప బ్యూటీస్.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు

Samantha -Sreeleela: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శ్రీ లీల(Sreeleela), సమంత (Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్దన్నర కాలం అవుతున్న ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇక సమంత గత కొంతకాలంగా వెండితెర సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ, అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇకపోతే మరొక యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సౌత్ సినిమాలతో పాటు మరోవైపు నార్త్ సినిమాలలో ఎంతో బిజీ బిజీగా ఉన్నారు.


ఓకే వేదికపై సమంత శ్రీ లీల..

ఇలా నిత్యం సినిమా షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడిపే ఈ ఇద్దరు హీరోయిన్లు తాజాగా ఒకే వేదికపై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ఇద్దరు ఒకే చోట కనిపించడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. పుష్ప(Pushpa) బ్యూటీస్ ఇద్దరు ఒకే ప్రేమ్ లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరిద్దరూ కలిసి పుష్ప, పుష్ప 2 సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు..


కిస్సిక్ మంటూ ఫొటోకి ఫోజులు..

ఇకపోతే శ్రీ లీల, సమంత ఇద్దరు కూడా జీక్యూ ఇండియా మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ యంగ్ ఇండియన్స్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు హాజరైనప్పటికీ ఇద్దరు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి. ఇలా ఈ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కిస్సిక్ మంటూ ఫొటోకి ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.బ్లాక్ షీర్‌ గౌన్‌లో సమంత, ఆఫ్‌ షోల్డర్‌ రెడ్ గౌన్‌లో శ్రీలీల క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ ఫోటోలను కూడా అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

ఇక సమంత అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఉ అంటావా మావ.. ఊ..ఊ అంటావా అనే పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన పాటతో డాన్సులతో కుర్రకారులను ఓ ఊపు ఊపేశారు. ఇక సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయిగా శ్రీ లీల మాత్రం పుష్ప2 సినిమాలో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్(Special Song) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే శ్రీ లీల ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు సమంత కూడా వరుస వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతూ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: నాన్న నాగ్‌తో సంబంధం లేదు… పూర్తిగా భార్యతోనే చైతన్య

Related News

Kantara 2 Premiers: ఏపీలో కాంతార ప్రీమియర్ షోలు రద్దు.. నిరాశలో ఫ్యాన్స్.. కారణం?

Film industry: షాకింగ్.. స్టార్ జంటకు విడాకులు మంజూరు!

Dimple Hayathi:హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేస్… అసలేం జరిగిందంటే?

Drugs Case: డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్.. ఏకంగా 35 కోట్ల విలువ.. ఎవరంటే?

Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బ్లాస్ట్, సీక్రెట్స్ రీవీల్ చేసిన జాన్వీ కపూర్  

Rishab Shetty : వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి, అప్పుడు తెలుగులో మాట్లాడుతా

Naga Vasmsi: సినిమా హక్కుల కోసం నాగ వంశీ ప్రయత్నం, ప్రభాస్ తో పోటీ అవసరమా?

Mega158 : మెగాస్టార్ సినిమా ముహూర్తం క్యాన్సిల్? ఆ సెంటిమెంట్ కోసమే వెయిటింగ్

Big Stories

×