E-Paper
Advertisement

Akash Puri: గొప్ప మనసు చాటుకున్న ఆకాశ్‌ పూరీ.. జోష్‌ రవి కుటుంబానికి అండగా..

Akash Puri: గొప్ప మనసు చాటుకున్న ఆకాశ్‌ పూరీ.. జోష్‌ రవి కుటుంబానికి అండగా..
Advertisement

Akash Puri-Josh Ravi: యంగ్‌ హీరో, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి పెద్ద మనసు చాటుకున్నారు. తండ్రిని కోల్పోయి దు:ఖంలో ఉన్న ‘జోష్‌’ని రవికి అండగ నిలిచారు. ఏపీలో పశ్చిమ గోదావరిలోని ఆయన స్వగ్రామం మార్టేరుకు స్వయంగా వెళ్లి మరి పరామర్శించారు. నిన్న రవి ఇంటికి వెళ్లిన ఆకాశ్‌ పూరి అతడిని చూడగానే ఆలింగనం చేసుకుని న్న సాయంత్రం వెళ్లి రవిని ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు.

అండగా ఉంటానని హామీ

అనంతరం జోష్‌ రవి తల్లిని ఓదార్చారు. ఆ తర్వాత వారితో కాసేపు మాట్లాడాడు. కష్టసమయంలోనే ధైర్యంగా ఉండాలని, ఎప్పుడు ఏం అవసరం ఉన్న సాయం చేస్తానంటూ వారికి హామీ ఇచ్చారు. తర్వాత రవి తండ్రి ఫోటో వద్ద నివాళులు అర్పించారు. ఇందుకు సంబంబధించిన వీడియోని స్వయంగా రవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆకాశ్‌ పూరి ఉదారత నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

Advertisement

Also Read: Chikiri Chikiri Song Record: రిలీజ్ కి ముందే పెద్ది రికార్డు.. 100 మిలియన్లు దాటేసిన చికిరి

గుండెపోటుతో రవి తండ్రి మృతి

అతడి మంచి మనసుని కొనియాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. కాగా ఇటీవలే జోష్‌ రవి తండ్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు, నటీనటులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరిలోని మార్టేరు గ్రామంలోని రవి తండ్రి అంత్యక్రియలు జరిగాయి.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×