BigTV English

Allu Shirish: అల్లు ఫ్యామిలీతో శిరీష్‌ కాబోయే భార్య.. ఫోటో షేర్ చేసి అంతలోనే దాచేసిన స్నేహా!

Allu Shirish: అల్లు ఫ్యామిలీతో శిరీష్‌ కాబోయే భార్య.. ఫోటో షేర్ చేసి అంతలోనే దాచేసిన స్నేహా!
Advertisement


Allu Sirish Fiance Photo Viral: అల్లు ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. అగ్ర నిర్మాత అల్లు అరవింద్చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల తన పెళ్లిని ప్రకటిస్తూ నెల 31 నయనికను నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. సందర్భంగా ఆమె చేయి పట్టుకుని ఉన్న ఫోటోని షేర్చేశాడు. కానీ, ఆమె ఎవరనేది చూపించలేదు. దీంతో అల్లు వారి కాబోయే కోడలు ఎలా ఉంటుంది.. ఆమె ఎవరనేది ఆసక్తిగా మారింది.

కొత్త కోడలితో దీపావళి సెలబ్రేషన్స్

నిన్న దీపావళి సందర్భంగా అల్లు ఫ్యామిలీ అంత ఒక్కట చోట చేరి పండుగను సెలబ్రేట్చేసుకున్నారు. సందర్భంగా ఫ్యామిలీతో దిగిన ఫోటోలను శిరీష్వదిన, అల్లు అర్జున్భార్య అల్లు స్నేహా తన ఇన్స్టాగ్రామ్లో షేర్చేసింది. బన్నీ, తన పిల్లలు అల్లు అయాన్‌, అర్హలతో కలిసి దిగిన ఫోటోలు, క్రాకర్స్కాలుస్తున్న ఫోటోలు వీడియోలను షేర్చేసింది. అలాగే అల్లు కుటుంబమంత కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటోని కూడా జతచేసింది. అయితే ఇందులో అల్లు అరవింద్సతీసమేతంగా కనిపించాడు. ఆయన భార్య, ముగ్గురు పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో ఆనందంగా కనిపించాడు. అయితే ఫోటోల్లో కొత్త మనిషి కనిపించారు. దీంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. దీంతో ఈమె శిరీష్కాబోయే భార్య అని ఫిక్స్అయ్యారు. ఎందుకంటే ఫోటోల్లో అల్లు అర్జున్తన భార్య స్నేహతో, అల్లు బాబీ తన భార్యతో కనిపించాడు.


ఫోటో షేర్చేసిన అల్లు స్నేహ

ఇక్కడ అమ్మాయి శిరీష్పక్కన కూర్చోని ఉంది. దీంతో ఈమె శిరీష్కాబోయే భార్య అని తెలిసిపోయింది. దీపావళి సెలబ్రేషన్స్అంటూ ఫ్యామిలీ ఫోటో షేర్చేసిన అల్లు స్నేహా కాసేపటికీ అసలు విషయం గుర్తించినట్టు ఉంది. అందుకే శిరీష్కాబోయే భార్యను ఫోటో నుంచి కాస్తా హైడ్చేసింది. ఫోటోని కాస్తా పక్కకు జరిపి కొత్త కోడలు కనిపించకుండ దాచేసింది. అల్లు ఫ్యామిలీ ఇంకా కొత్త కోడలిని అధికారికంగా ప్రకటించని విషయం తెలిసిందే. అది గుర్తించిన స్నేహా వెంటనే ఫోటోని హైడ్చేసింది. అయితే అప్పటికే ఫోటోలు చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్వాటిని డౌన్లోడ్చేశారు. అల్లు ఫ్యామిలీ కాబోయే కోడలితో అంటూ సోషల్మీడియాలో షేర్చేస్తూ వైరల్చేస్తున్నారు. అల్లు శిరీష్కాబోయే భార్య ఎవరనేది అందరికి రివీల్అయిపోయింది.

Also Read: Bigg Boss 9 Nominations: ఆయేషా సేవ్‌.. నామినేషన్లో మొత్తం 8 మంది, ఎవరెవరంటే..!

నెల 31 నిశ్చితార్థం

ఇందులో వీరిద్దరి చూసి క్యూట్కపుల్, జంట చూడముచ్చటగా ఉంది, మేడ్ఫర్ఈచ్అదర్అంటూ కామెంట్స్చేస్తున్నారు. స్నేహా పడ్డ కాస్తా తొందరపాటు అల్లు వారి కొత్త కోడలు ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా శిరీష్గత నెలలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్కి చెందిన నయనికతో కొంతకాలంగా శిరీష్ప్రేమలో ఉన్నాడట. వీరిద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్సిగ్నల్ఇవ్వడంతో పెళ్లికి రెడీ అయ్యారు. నెల 31 వీరి నిశ్చితార్థం ముహుర్తం కూడా ఫిక్స్అయ్యింది. అప్పుడే కోడలిని అల్లు ఫ్యామిలీ అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంది. కానీ అంతలో స్నేహా నెట్టింట లీక్ చేసేసింది.

Related News

Dil Raju: దిల్ రాజుకి ఫెయిల్యూర్స్ నేర్పిన గుణపాఠం, అందుకే ఈ హితబోధ

Sujeeth: ఓజీ సీక్వెల్‌ను పక్కన పెట్టి.. బాలీవుడ్ బాట తొక్కుతున్న డైరెక్టర్ సుజీత్

SKN: అప్పుడు అల్లు అర్జున్..ఇప్పుడు కిరణ్ అబ్బవరం..  పొగడ్తలతో ముంచేత్తిన నిర్మాత!

Ravi Teja-Surender Reddy: హ్యాట్రిక్ కాంబో సెట్… మరి ఇప్పుడైనా ఫ్యాన్స్‌కు ‘కిక్’ ఇస్తారా ?

Renu Desai: మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేణు దేశాయ్.. మొదట సారి ఆ పాత్రలో?

Telugu Director: రెండు సినిమాలను పక్కన పెట్టి… హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న డైరెక్టర్

Sujeeth: నిర్మాత దానయ్యతో గొడవలు.. మొత్తానికి నోరువిప్పిన డైరెక్టర్ సుజిత్!

Big Stories

×