BigTV English

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!
Advertisement


Anushka Shetty and Allu Arjun Audio Call: ‘ది క్వీన్‌’ అనుష్క శెట్టి నటించి లేటెస్ట్మూవీ ఘాటీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. క్రిష్జాగర్లమూడి దర్శకత్వంలో క్రైం, యాక్షన్డ్రామాగా రూపొందిన సినిమాపై అంచనాలు నెలకొన్నాయిన. వేదం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. మొదటి సారి ఘాటీతో క్రిష్యాక్షన్జానర్టచ్చేశారు. దీంతో చిత్రంపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టిజర్‌, ట్రైలర్లు మూవీపై మంచి బజ్క్రియేట్చేస్తున్నాయి. ప్రమోషన్స్తో మరింత హైప్పెంచుతోంది మూవీ టీం. స్వీటీ అనుష్క తెర వెనక ఉండే మూవీని గట్టిగా ప్రమోట్చేస్తోంది.

వినూత్నంగా ఘాటీ ప్రమోషన్స్

ఆడియో కాల్స్ద్వారా ఘాటీ విశేషాలను షేర్ చేస్తుంది. ఇప్పటికే రానాతో ఆడియో కాల్మాట్లాడుతూ ఘాటీ విశేషాలను షేర్చేసిందిమరోవైపు పాన్ఇండియా స్టార్ప్రభాస్చేత ఘాటీ రిలీజ్ ట్రైలర్ని విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఐకాన్స్టార్అల్లు అర్జున్తో ముచ్చటించింది స్వీటీ. దీనికి సంబంధించిన ఆడియోని తాజాగా మూవీ టీం ట్విటర్లో షేర్చేసిందిఅనుష్క, అల్లు అర్జున్ కాంబోలో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. అందులో క్రిష్దర్శకత్వంలో ఒక చిత్రం ఉండటం విశేషం. అల్లు అర్జున్‌, అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్దర్శకత్వంలో వచ్చిన వేదం మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ పాత్రలను చూట్టూ చిత్రం సాగుతుంది. అందులో ఇద్దరిది భిన్నమైన పాత్రలు.


తర్వాత వీరిద్దరు రుద్రమ దేవి చిత్రంలోనూ నటించారు. బన్నీ, స్వీటీ రేర్కాంబో అనే విషయం తెలిసిందే. ఇక వీరిద్దర కలిసి తమ పాత సినిమాలతో పాటు క్రిష్డైరెక్షన్గురించి కాసేపు సరదాగా ముచ్చటించారు . అంతేకాదు వీరిద్దరి కాంబో సినిమా రావాలని, దానికి దర్శకులు ఎవరైతే బాగుంటుందని కూడా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం అనుష్కఅల్లు అర్జున్ఆడియో కాల్సోషల్మీడియాలో ఆసక్తిని పెంచుతోంది సందర్భంగా ఘాటీలో అనుష్క పాత్రలోపై బన్నీ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత జనరేషన్హీరోయిన్లలో యాక్షన్సీన్స్ఇరగదీసే ఒకేఒక్క నటి నువ్వే అని పోగిడాడు. హీరోలకు ధీటుగా యాక్షన్సీన్స్అదరగొట్టే తొలి హీరోయిన్నువ్వే.. అంటూ కొనియాడాడు. రుద్రమదేవి, అరుంధతి, బాహుబలి.. ఇప్పుడు ఘాటీ. హీరోలకు పోటీ యాక్షన్చేసి చూపించాడు. ప్రస్తుతం జనరేషన్లో హీరోగా సాటిగా యాక్షన్చేసే ఒకేఒక్క నటి నువ్వే అన్నాడు.

పుష్ప-షిలావతి కాంబోలో మూవీ

ఇక పుష్ప, ఘాటీ బాక్సాఫీసు క్లాష్అవ్వాలని అన్నావట.. నేను విన్నాను అంటూ అనుష్కని కాసేపు ఆటపట్టించాడుపుష్పషిలావతి కలిసి సినిమా చేస్తే.. దర్శకుడు సుకుమార్‌? క్రిష్‌? ఎవరు కావాలి అడగ్గా.. అమ్మో బాబోయ్దీనికి నేను సమాధానం చెప్పలేను అంది అనుష్క. వెంటనే బన్నీ.. అయితే రెండు పార్ట్స్తిసి.. ఇద్దరిని దర్శకత్వం చేయమని చెబుతామంటూ ప్రశ్నకు సోల్యూషన్ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌-అనుష్క ఆడియో కాల్ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఎన్నో వాయిదాల తర్వాత అనుష్క ఘాటీ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్‌ 5 థియేటర్లలో రిలీజ్కాబోతోంది. విక్రమ్ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు. చైతన్య రావు తదితరలు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొండపాత్రంలో నివసించే ప్రజల జీవన శైలి, వారి జీవినాధారం ఎలా ఉంటుందో ఘాటీలో చూపించాడు. ఇక ఇందులో అనుష్క యాక్షన్సీన్స్కి మంచి రెస్పాన్స్వస్తుంది. కానీ, ప్రమోషన్సే పెద్దగా బజ్లేదంటున్నారు వర్గం ఆడియన్స్‌. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న చిత్రం ఎలాంటి టాక్తెచ్చుకుంటుందో మరి తెలనుంది.

Related News

Bandla Ganesh: రూ. 2 కోట్ల పార్టీ.. బండ్ల ప్లాన్ సక్సెస్ అయ్యిందా.. ?

Bandla Ganesh: దీపావళి పార్టీ కోసం బండ్లన్న పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?

Hansika Motwani: ఇంటి పేరు తొలగించిన హన్సిక.. విడాకులకు సిద్ధమయ్యిందా?

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రీ- రిలీజ్ ల వర్షం..

Pawan Kalyan: పవన్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన దిల్ రాజు .. ఫస్ట్ టైం ఆ పాత్రలో పవర్ స్టార్?

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Big Stories

×