BigTV English

Allu Arjun – Atlee : అదో కొత్త ప్రపంచం… AA22 మూవీ స్టోరీపై క్లూ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ

Allu Arjun – Atlee : అదో కొత్త ప్రపంచం… AA22 మూవీ స్టోరీపై క్లూ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ


Atlee Interesting Comments AA22xA6: ఐకాన్స్టార్అల్లు అర్జున్‌, కోలీవుడ్దర్శకుడు అట్లీ కాంబోలో భారీ ప్రాజెక్ట్రూపొందుతోంది. AA22xA6 అనే వర్కింగ్టైటిల్తో రూపొందుతున్న సినిమాను సన్పిక్చిర్స్పతాకంపై కళానిధి మారన్నిర్మిస్తున్నారు. పుష్ప వంటి బ్లాక్బస్టర్హిట్తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రమిది. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ అప్డేట్స్కూడా అంతకు మించి అన్నట్టుగా ఉన్నాయి. ప్రతి అప్డేట్ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. చిత్రాన్ని హాలీవుడ్రేంజ్ లో అట్లీ ప్లాన్చేశాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అలాగే సినిమాకు పనిచేసే టెక్కికల్టీం కూడా హాలీవుడ్నిపుణులే అనే విషయం తెలిసిందే.

టెక్కికల్‌ వర్క్‌ కోసం హాలీవుడ్నిపుణులు

పదుల సంఖ్యలో చిత్రానికి హాలీవుడ్నిపుణులు పని చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్వర్క్కోసం ఏకంగా విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీతో డీల్చేసుకుంది మూవీ టీం. వారితో టై అప్యినట్టు ఇటీవల మూవీ టీం ప్రకటించింది. ఇప్పటి వరకు సినిమా గురించి వాళ్లు వీళ్లు మాత్రమే మాట్లాడారు. కానీ, ఇప్పుడు స్వయంగా డైరెక్టర్అట్లీ మూవీకి సంబంధించి అదరిపోయే అప్డేట్ఇచ్చారు. తాజాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన AA22xA6 సినిమాలో ఇదివరకు ఎన్నడు చూడని అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తారని చెప్పారు. తాజాగా బెంగళూరులో జరిగిన పిక్బాల్టోర్నమెంట్కు అట్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ AA22xA6 విశేషాలను పంచుకున్నారు. “ఏదైనా ఒక్క ఆలోచనతనే ప్రారంభం అవుతుంది.


ఆశ్చర్యపోయే కొత్త ప్రపంచాన్ని చూస్తారు

సినిమాతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయే కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. ఆడియన్స్కి కొత్త అనుభూతిని ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. దేవుడు మా ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తోడు ఉన్నాడని ఆశిస్తున్నాం. ఆయన దయవల్ల అంతా మేం అనుకున్నట్లే జరుగుతుందని నమ్ముతున్నాం. ఇంత భారీ ప్రాజెక్ట్ని రూపొందించడం రిస్క్గా అనుకోవడం లేదు. ప్రాజెక్ట్ని నేను ఎంజాయ్చేస్తున్నా. మరికొన్ని నెలల్లో సినిమాను మీరు ఆస్వాధిస్తారుఅని చెప్పుకొచ్చాడు. తమ సినిమాకు రిఫర్గా ఎలాంటి బుక్తీసుకోలేదని, కొత్త కథతో వస్తున్నామన్నారు. నిజానికి తాము నేర్చుకుంఊట సినిమా తీస్తున్నామన్నారు.

Also Read: Mithra Mandali: ఆరు రోజుల్లో రిలీజ్.. ఇంకా షూటింగ్జరగడమేంటి భయ్యా..!

హాలీవుడ్లో నుంచి కూడా రెఫరెన్సులేని స్థాయిలో సినిమా ఉందని , అంత కొత్తగా ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే బన్నీ లుక్పై అట్లీ ఆసక్తికర కామెంట్స్చేశాడు. సినిమాలో అల్లు అర్జున్లుక్‌, ట్రాన్స్ఫరమేషన్చూడాలంటే మరికొన్ని నెలలు వెయిట్చేయాల్సిందేనని, అప్పుడు మీరంత ఎంతగానో ఆశ్చర్యపోతారంటూ అట్లీ మరింత క్యూరియాసిటి పెంచాడు. కాగా ప్రస్తుతం డైరెక్టర్అట్లీ కామెంట్స్హాట్టాపిక్గా మారాయి. ఆయన కామెంట్స్తో మూవీపై హైప్మరింత పెరిగింది. మన ఇండియన్సినిమా నుంచి హాలీవుడ్ని మించిన సినిమా రాబోతుందంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా ఇటీవల ముంబైలో సినిమా షూటింగ్జరుపుకుంది. కొత్త షెడ్యూల్త్వరలోనే ప్రారంభం కానుంది.

Related News

‎Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?

Siddu Jonnalagadda: జాక్ రిజల్ట్ పై ఓపెన్ అయిన సిద్దు…ఆ విషయం ముందే తెలుసా?

‎Raviteja: ఆమెలో మగ లక్షణాలే ఎక్కువ..ఆ లేడీ డైరెక్టర్ పై రవితేజ కామెంట్స్!

Kiran Abbavaram: పక్క స్టేట్ హీరోని కించపరిచొద్దు.. జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!

Telusu Kada Trailer : ఇబ్బందుల్లో పడ్డ తెలుసు కదా చిత్ర యూనిట్, చివరి నిమిషంలో ఇలా

Ram Charan – PM Modi: ప్రధాని మోడిని కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… బహుమతి అందజేత

Deepika Padukone: రోజుకి 8 గంటల వర్క్‌.. దీపికా చెప్పిన ఆ స్టార్‌ హీరో ఇతడే.. అభిషేక్‌ కామెంట్స్‌ వైరల్‌

Sai Durga Tej: టి-హబ్‌లో ఫాస్ట్ & క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్‌పో ప్రారంభించిన మోగా హీరో

Big Stories

×