Tollywood Ganesh Chaturthi 2025: దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి గల్లి గల్లిలో వినాయకుడిని ప్రతిష్టించి ఆ గణపయ్యకు పూజలు అందిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు పండుగ వేడుకల్లో మునిగితేలుతున్నారు. సినీ సెలబ్రిటీలు ఇంట్లోనే గణపయ్యను ప్రతిష్టించి కుటుంబ సమేతంగా పూజలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరో నాని, హన్సిక మోత్వానీ వరకు సినీ, టీవీ సెలబ్రిటీలంతా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ మేరకు తమ ఇంటలోని గణపయ్యను అభిమానులంతో పంచుకుంటే పండగ విశేషాలను పంచుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీల గణేష్ చతుర్థి పండగ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ ఇంట్లో గణపతి చతుర్థి
మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఏడాది గణేష్ చతుర్థిని గ్రాండ్ గా జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఇంట్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు జరిపించారు. గణపయ్యకు హారతి పడుతున్న వీడియోని షేర్ చేస్తూ.. ఫ్యాన్స్, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రకృతి స్వరూపుడు, సర్వ గణాలకు అధిపతి, సకల శుభాలను అనుగ్రహించే శ్రీగణేశుని ఆశీస్సులతో… అందరం ఆయురారోగ్య, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ..’ వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
?utm_source=ig_web_copy_link
మహేష్ బాబు కుటుంబలో గణేస్ చతుర్థి వేడుకలు.. సితార, గౌతమ్ తో నమ్రత పూజలు
భర్త వరుణ్ తేజ్ తో కలిసి లావణ్య త్రిపాఠి పూజలు చేసింది
పండుగ సెలబ్రేషన్స్ లో నిధి అగర్వాల్
విడాకుల రూమర్స్ వేళ.. సింగిల్ గా గణేష్ చతుర్థి చేసుకున్న హన్సిక మోత్వాని
నేచురల్ స్టార్ నాని ఇంట్లో వినాయక చవితి వేడుకుల ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా నాని కొడుకు అర్జున్ పాట పాడి ఆకట్టుకున్నాడు. ఈ వీడియ నాని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
?utm_source=ig_web_copy_link
కుటుంబంతో యాంకర్ అనసూయ
అల్లరి నరేష్
యాంకర్ జాన్సీ
?utm_source=ig_web_copy_link
వరుణ్ సందేశ్, వెతిక షేరు
గణేష్ విగ్రహంతో హీరోయిన్ సదా
హీరోయిన్ స్నేహ
భార్య, కూతురితో యాంకర్ రవి పూజలు
యాంకర్ లాస్య
బిగ్ బాస్ బ్యూటీ దివి
యాంకర్ స్రవంతి చొక్కారపు
జీన్స్ లో వినాయకుడి విగ్రహం ముందు నటి ఛార్మి కౌర్
హీరోయిన్ నభా నటేష్