BigTV English

Mirai – Kishkindhapuri : కలెక్షన్స్‌లో మిరాయ్‌ ని దాటేసిన కిష్కంధపురి.. ఇదెక్కడి ట్విస్ట్ అసలు

Mirai – Kishkindhapuri : కలెక్షన్స్‌లో మిరాయ్‌ ని దాటేసిన కిష్కంధపురి.. ఇదెక్కడి ట్విస్ట్ అసలు

Mirai – Kishkindhapuri : బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని సినిమాలు ఎంతటి సక్సెస్ సాధిస్తాయి ఎవరు ఊహించలేరు. ఈ రోజుల్లో 100 కోట్ల సినిమా చేయడం అనేది ఒక మంచి ఎచీవ్మెంట్ అని చెప్పాలి. చాలామంది 100 కోట్ల మార్కెట్లో చేరాలని యువ హీరోలు చాలా ట్రై చేస్తున్నారు. అయితే ఒక యంగ్ హీరో మాత్రం వరుసుగా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్లు సినిమాలు కొట్టాడు. అతను మరెవరో కాదు తేజ సజ్జ. కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) దర్శకత్వంలో తేజ Teja Sajja) నటించిన మిరాయ్‌ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెప్టెంబర్ 12న విడుదలైంది. మొదటి షో పడిన వెంటనే మంచి పాజిటివ్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతుంది.


ఇదే సినిమా తో పాటు కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (bellamkonda Sai Srinivas) నటించిన కిష్కిందపురి (kishkindhapuri) సినిమా విడుదలైంది. ఈ సినిమాకి కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా కూడా చాలా సక్సెస్ మీట్లు నిర్వహిస్తుంది.

కలెక్షన్స్‌లో మిరాయ్‌ ను దాటేసింది 

అయితే కిస్కిందపురి సినిమా బాగుంది అనే మాట వాస్తవమే కానీ మిరాయి సినిమా గురించి వినిపించినంతగా కిస్కింద పురి సినిమా గురించి వినిపించట్లేదు. ఈ సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే గుంటూరు డిస్ట్రిక్ట్ లో మాత్రం మిరాయి సినిమా కలెక్షన్స్ లో కిష్కిందపురి దాటేసింది. గుంటూరు డిస్ట్రిక్ట్ ఆరువ రోజు కిష్కిందపురి కలెక్షన్స్ 262733. టోటల్ షేర్ 3363449.


తేజ సజ్జ నటించిన మిరాయి సినిమా గుంటూర్ డిస్ట్రిక్ట్ ఆరువ రోజు షేర్ 217602 టోటల్ షేర్ 15046656. టోటల్ చేరితో పోలిస్తే కిష్కిందపురి ఎక్కడ ఉంది కానీ. ఆరువ రోజు కలెక్షన్లు మాత్రం మిరాయి సినిమాను దాటడం అనేది కిష్కిందపురి సినిమాకు ఒక మంచి పరిణామం అని చెప్పాలి. అయితే ఈ సినిమాను తొక్కలని చూస్తున్న పెయిడ్ రివ్యూ వర్స్ కి ఇది ఒక సమాధానమని కూడా చెప్పాలి.

బెల్లంకొండకు మరో హిట్ 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో బీభత్సమైన హిట్ సినిమాలు లేకపోయినా కూడా అతను చెప్పినట్లు డిజాస్టర్ సినిమాలైతే తీయలేదు. మొత్తానికి ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు అని చెప్పాలి. సాగర్ కే చంద్ర (Sagar k Chandra) దర్శకత్వంలో రాబోతున్న టైసన్ నాయుడు సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి దర్శకుడు కి మంచి సక్సెస్ రేట్ ఉంది కాబట్టి ఆ సినిమా మీద అంత నమ్మకం.

Also Read: Kalki 2 Movie : దీపికను తప్పించడానికి కారణాలు ఇవే… 30 కోట్లు ప్లస్ టీంకు ఖర్చులు.. ఇంకా మరెన్నో

Related News

OG Tickets : ఆంధ్రాలో ఓజి బుకింగ్స్ ఓపెన్, ఊచకోత మొదలైంది. తెలంగాణలో అప్పుడే

Deepika Padukone: దీపికా ఎక్కడా? నువ్వు స్పందించే టైం వచ్చింది..

Kalki 2 Movie : దీపికను తప్పించడానికి కారణాలు ఇవే… 30 కోట్లు ప్లస్ టీంకు ఖర్చులు.. ఇంకా మరెన్నో

Malayalam Actress: మోహన్‌ లాల్‌పై సీనియర్‌ నటి సంచలన కామెంట్స్‌.. నా భర్త చనిపోతే.. స్వార్థ బుద్ధితో..

Deepika Padukone : తీసేస్తే తీశారు కానీ… కెరీర్‌‌పై గట్టి దెబ్బ కొట్టారు

Deepika Padukone: అయ్యో దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది

Deepika Padukone: శభాష్ తెలుగు ప్రొడ్యూసర్స్.. దీపికా ఇష్యూపై నెటిజన్స్ మాటలు ఇవి

Big Stories

×