BigTV English

Jai Krishna : నటుడు జైకృష్ణ ఆ స్టార్ కమెడియన్ మనవడా..? అస్సలు ఊహించలేదు..

Jai Krishna : నటుడు జైకృష్ణ ఆ స్టార్ కమెడియన్ మనవడా..? అస్సలు ఊహించలేదు..

Jai Krishna : సినీ ఇండస్ట్రీ లోకి వారసుల ఎంట్రీ అనేది కామన్.. అయితే స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు గురించి అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కమెడియన్ ఫ్యామిలీల గురించి వస్తున్న హీరోలు లేదా కమెడియన్ల గురించి చాలామందికి తెలియకపోవచ్చు. అందుకు కారణం ఆ కమెడియన్లు తమ టాలెంట్ తో ఇండస్ట్రీలోకి రావాలనే ఉద్దేశంతో ఉండడం మాత్రమే. అయితే ఈమధ్య కమెడియన్లు సైతం తమ బ్యాగ్రౌండ్ ని వాడుకొని ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇస్తున్నారు. కొందరేమో తమ వెనకాల ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదని సింపుల్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీతోనే మంచి మార్కులు వేయించుకుంటున్నారు. తాజాగా కమెడియన్ జై కృష్ణ కూడా స్టార్ కమెడియన్ ముని మనవడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..


కామెడితో ఆకట్టుకున్న జై కృష్ణ..

టాలీవుడ్ యంగ్ హీరో మౌళి తనుజ్ నటించిన లేటెస్ట్ చిత్రం లిటిల్ హర్ట్స్.. ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యింది. మౌళి తన నటనతో మెప్పించాడు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఫుల్ ఫన్ రైడ్ గా సాగుతుంది. రెండు గంటలపాటు నాన్ స్టాప్ నవ్వులే అని ప్రేక్షకులు చెబుతున్నారు.. ఈ మూవీలో స్టార్స్ తో పాటుగా మరో యంగ్ యాక్టర్ జై కృష్ణ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ కుర్రాడు తన కామెడీతో అందరిని ఆకట్టుకున్నాడు. గతంలో ఈయన మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీలో నటించాడు. హీరోగా ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు.. ఆ మూవీ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ లిటిల్ హార్ట్స్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు..

Also Read : పెళ్ళైన సీరియల్ యాక్టర్స్ తాళిబొట్టును నిజంగానే మెడలోంచి తీసేస్తారా..?


స్టార్ కమెడియన్ మనవడా..? 

కమెడియన్ జై కృష్ణ రెండు సినిమాలైనా తన నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు. కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపు బా నవ్వించాడు.. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సినిమాతో మరోసారి ట్రెండ్ అయ్యాడు. అయితే ఈయనకు సంబంధించిన మరో విషయం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. టాలీవుడ్ లెజెండరీ కమిడియన్ రాజాబాబు ముని మనవడని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా చెప్పలేదు. జై కృష్ణ నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు.. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. రాజబాబు కామెడీ టైమింగ్ జై కృష్ణకు ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కుర్రాడు ఈ మధ్య టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో రెండు, మూడు భారీ ప్రాజెక్టులలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం..

Related News

Mirai Movie: ‘మిరాయ్’ చిత్రాన్ని వదులుకున్న యంగ్ హీరో.. కారణం ఏంటంటే..?

Bigg Boss 9 Telugu Day 4 Episode : నన్ను టార్గెట్ చేశారు.. సంజన కన్నీళ్లు, ఇమ్మానుయేల్ గొడవ, శ్రీజ దమ్ము ఆర్గుమెంట్స్

Prabhas in Mirai : మిరాయ్‌లో ప్రభాస్? రెబల్ సర్ప్రైజ్ మిస్ అవ్వకండి

Trance Of Omi : ఓజీ vs ఓమి… ఏంట్రా విలన్ కి కూడా ఇంత హైప్ ఇస్తారా?

Raghava Lawrence: నా హృదయాన్ని కదిలించారు.. ప్లీజ్‌ వారి వివరాలు తెలిస్తే నాకు చెప్పండి.. రూ. లక్ష సాయానికి సిద్ధం..

Actor Wife : ప్రాణం తీసిన ఐస్ క్రీమ్, దిగ్బ్రాంతి లో ఆ నటుడి కుటుంబం

Samantha:శుక్రవారం అంటే వణికిపోయేదాన్ని… ఆనాటి రోజులపై సమంత సంచలన కామెంట్!

Big Stories

×