BigTV English
Advertisement

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..


OG Movie Ticker Price: పవన్కళ్యాణ్ఓజీ (OG Movie) మానియా మామూలుగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఓజీ క్రేజ్కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్హంగామా మామూలుగా లేదు. టికెట్లను ఎగబడి కొంటున్నారు. క్రమంలో ధరలను సైతం లెక్క చేయడం లేదు. ఒక మూవీ టికెట్వేలం వేయడం తొలిసారి ఓజీకే చూస్తున్నాం. టాలీవుడ్ మెగాస్టార్చిరంజీవి సినిమాలకు సైతం రేంజ్లో క్రేజ్కనిపించలేదు. కానీ, పవన్కళ్యాణ్సినిమా రేంజ్ బజ్చూపిస్తోంది. ముఖ్యంగా ప్రీమియర్షోల టికెట్రేట్స్షాకిస్తున్నాయి. కోట్లలో ధరలు పలుకుతున్నాయి. పైగా సెలబ్రిటీలు కాదు.. సామాన్యులే టికెట్స్ని కోట్లు పెట్టి కొంటున్నారు.

ఓవర్సిస్ రూ. 5 లక్షలు

ఓవర్సిస్లో ప్రీమియర్షో తొలి టికెట్ని అక్కడి పవన్అభిమాన సంఘం రూ. 5 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది మొన్నటి వరకు ఉన్న రికార్డు. అక్కడ తొలి టికెట్ని వేలంగా వేయ్యగాఫైనల్గా రూ. 5 లక్షలు పలికింది. ఇక ఇండియాలోనూ అదే రిపీట్అవుతుంది. ఏపీలో పలు చోట్ల ఓజీ ప్రీమియర్స్కి సంబంధించి తొలి టికెట్స్ని వేలం వేయగా.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిత్తూరుకి చెందిన అభిమాని లక్ష రూపాయలకు ఓజీ ప్రీమియర్షో టికెట్ని సొంతం చేసుకున్నాడు. అలాగే తెలంగాణ యాదాద్రి జిల్లా చౌటుప్పల్కు చెందిన పవన్అభిమాని ఆముదాల పరమేష్ఓజీ టికెట్రూ.1,29,999 పెట్టి కొన్నాడువేలంలో రూ.1,29,999లకు పాట పాడి టికెట్ని సొంతం చేసుకున్నాడు.


Also Read: Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

కట్టలు తెచ్చుకుంటున్న అభిమానం

ఇక మరో అభిమాని అయితే ఏకంగా ఓజీ టికెట్స్కోటి పెట్టి కొన్నాడు. హైదరాబాద్కు చెందిన పవన్ వీరాభిమాని ప్రీమియర్షోల కోసం ఏకంగా కోటీ రూపాయలు వెచ్చించాడు. 11 షోలకు ఒక్కొ టికెట్కి లక్ష చొప్పున కోటి పదకొండు లక్షల రూపాయలకు కొన్నాడు. ఇలా పవన్కళ్యాణ్పట్ల ఫ్యాన్స్చూపిస్తున్న అభిమానానికి ప్రతి ఒక్కరు షాక్అవుతున్నారు. ఇదేం పిచ్చిరా బాబూ.. అభిమానం మరి ఇలా కట్టలు తెచ్చుకుపోతుందంటున్నారు మూవీ క్రిటిక్స్‌. రేంజ్లో ఫ్యానీజం ఇప్పటి వరకు చూడలేదని, చిరంజీవిలాంటి హీరో సినిమాకి కూడా స్థాయిలో వైబ్లేదంటున్నారు. ఓజీ మూవీ ప్రీమియర్స్షోలకు రేంజ్వస్తున్న రెస్పాన్స్సామాన్య ఆడియన్స్కి పిచ్చెక్కిస్తుంటే.. ఫ్యాన్స్మాత్రం అది మా పవర్స్టార్ రేంజ్అంటూ కాలర్ఎగిరేస్తున్నారు.

ఓజీ టికెట్స్ కి రూ. కోటి

విడుదలకు ముందే ఇన్ని రికార్డ్స్చేస్తున్న ఓజీ మూవీ రిలీజ్తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని సినీ విశ్లేషకలు అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి ఓజీ మూవీకి మాత్రం ఫ్యాన్స్ఇస్తున్న హైప్‌, బజ్ఎవరూ ఊహించని విధంగా ఉంది. మరి విడుదల తర్వాత కూడా ఓజీ ఇదే వైబ్ఇస్తుందా? లేదా చూడాలి. కాగా సాహో ఫేం సుజిత్దర్శకత్వం వహించిన సినిమాలో గ్యాంగ్లీడర్బ్యూటీ ప్రియాంక మోహన్హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్నటుడు ఇమ్రాన్హష్మీ విలన్గా నటిస్తోన్న చిత్రంలో ప్రకాశ్ రాజ్‌, శ్రియా రెడ్డి, అర్జున్దాస్, జగపతి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా సెప్టెంబర్‌ 25 వరల్డ్వైడ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రోజు హైదరాబాద్ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రీ రిలీజ్ఈవెంట్లో మూవీ ట్రైలర్విడుదల కానుంది.

Related News

Chinmayi : ఇలాంటి మగాళ్లు చచ్చిపోవాలి చిన్మయి షాకింగ్ కామెంట్స్ 

Raviteja: అప్పుడు హరీష్ శంకర్, ఇప్పుడు భాను భోగవరపు, రవితేజ మళ్ళీ ఆదుకుంటాడా?

Vijay Sethupathi: మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతి.. అప్పుడే షూటింగ్!

Mani Ratnam: మణిరత్నం ను రిజెక్ట్ చేసిన శింబు, థగ్ లైఫ్ ఎఫెక్ట్

Telugu industry : పచ్చళ్ళ పాప రియాలిటీ షో కంటెస్టెంట్, పూసల పాప హీరోయిన్ అంతా సోషల్ మీడియా పుణ్యమే

Akhanda 2  Update: అఖండ ఫస్ట్ సింగిల్ సిద్ధం, దీని కోసమే తమన్ రాజా సాబ్ పక్కన పెట్టేసాడా? 

Kamal Hassan -Rajinikanth: ఇట్స్ ఆఫీసియల్.. కమల్ రజనీకాంబో సినిమా ఫిక్స్.. పోస్ట్ వైరల్!

Balakrishna: ఫ్యాన్స్ కి షాక్ … ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసిన బాలయ్య!

Big Stories

×