E-Paper
Advertisement

Ram Charan–Upasana Twins: రామ్ చరణ్-ఉపాసనలకు పాప, బాబు..ఆస్ప‌త్రి బిల్లు ఎంత అయిందంటే ?

Ram Charan–Upasana Twins: రామ్ చరణ్-ఉపాసనలకు పాప, బాబు..ఆస్ప‌త్రి బిల్లు ఎంత అయిందంటే ?

Ram Charan–Upasana Twins:  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల ( Upasana Konidela) దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ సారి కవల పిల్లలు ( Ram Charan–Upasana  Twins) జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన మెగా ఫ్యామిలీ ముందుగా ప్రకటించినట్లుగానే, ఉపాసన కవలలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి రామ్ చరణ్-ఉపాసన జంటకు జన్మించారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. తమ కుటుంబంలోకి మరో ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ పోస్ట్ పెట్టగానే, మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అర్ధరాత్రి ఈ ప్రకటన రావడంతో గల్లీలో టపాకాయలు పేల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఫ్యాన్స్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

ఉపాసనలకు పాప, బాబు..ఆస్ప‌త్రి బిల్లు ఎంత అయిందంటే ?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మరో ఇద్దరూ వారసులు వచ్చారు. ఇప్పటికే రామ్ చరణ్ కు క్లింకారా కొణిదెల‌ అనే కూతురు ఉంది. 2023లో ఆమె జన్మించగా.. ఇప్పుడు మరో ఇద్దరు వారసులు వచ్చారు. ఇందులో ఒక మగ కాగా మరొకరు అమ్మాయి. అయితే రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆదివారం ఉదయం అంటే సుమారు 12 గంటల సమయంలో కవలలు జన్మించారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పంచుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఉపాసన అలాగే పుట్టిన కవలలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని మెగాస్టార్ చిరంజీవి తన పోస్టులో వెల్లడించారు. దీంతో మెగా ఫ్యాన్స్ అందరు ఊపిరి పీల్చుకున్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన నేపథ్యంలో ఆసుపత్రి బిల్లు ఎంత అయి ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు నెటిజన్స్. ఉపాసన ప్రసవం అపోలో ఆసుపత్రిలోనే జరిగింది. గతంలో క్లింకారా జన్మించినప్పుడు కూడా ఇది ఆసుపత్రి లో ఉపాసన ప్రసవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అపోలో ఆసుపత్రిలో వన్ ఆఫ్ ద పార్టనర్ ఉపాసన. అపోలో ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలే ఈ ఉపాసన కొణిదెల.

ఈ సంస్థలో ఉపాసనకు భాగస్వామ్యం ఉంది. ఆమె కీలక పాత్ర కూడా పోషిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఉపాసనకు ఈ ఆసుపత్రిలో ఎలాంటి చార్జీలు తీసుకోకుండానే వైద్యులు చికిత్స అందించినట్లు చెబుతున్నారు. అయితే మరి కొంతమంది విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆస్పత్రిలో ఓనర్ అయిన లెక్క ప్రకారం బిల్ కట్టాల్సిందేనని.. ఉపాసన ఫ్యామిలీ కూడా కొంత మొత్తంలో డబ్బును అపోలో ఆసుపత్రికి కడుతుందని వెల్లడిస్తున్నారు. కానీ ఈ విషయాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతారని చెబుతున్నారు.

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

 

 

 

 

 

 

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×